Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jukkal MLA Tour | జుక్కల్​లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Jukkal MLA Tour | జుక్కల్​లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..

నిజామాబాద్

Jukkal MLA Tour | జుక్కల్​లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..

జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం డోంగ్లి, మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సుడిగాలి పర్యటన చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 7, 2026 8:43 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Jukkal MLA Tour |
Jukkal MLA Tour | జుక్కల్​లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకస్థాపనలు..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA Tour | జుక్కల్ (Jukkal Constituency) నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం (MLA Tour) డోంగ్లి, మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సుడిగాలి పర్యటన చేశారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

Jukkal MLA Tour | ధాన్యం కొనుగోలు కేంద్రాలు..

ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఎమ్మెల్యే (Kamareddy News) సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement) ప్రారంభించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కీలకంగా పాత్ర పోషిస్తుండగా, కార్యక్రమాల నిర్వహణలో డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ చురుకైన పాత్ర పోషించారు. కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొని నాయకులకు ఘనస్వాగతం పలికారు.

chitti1

 

ఇది కూడా చదవండి: Cancer Notifiable Disease | ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫైడ్​ డిసీజ్​గా క్యాన్సర్​

Nizamabad municipal corporation | బిల్డర్​ నుంచి డబ్బులు డిమాండ్​.. కార్పొరేటర్​పై కేసు నమోదు
Sudharshan Reddy Dance | బంజారాలతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Pension Protest Incident | పింఛన్ రావడం లేదని చెట్టెక్కి నిరసన.. గ్రామసభలో ఘటన
Kavitha Party Name Controversy | కవిత వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధుల ఆగ్రహం..
TAGGED:Development WorksJukkal ConstituencyJukkal MLAKamareddy NewsMLA TourPaddy procurementTelangana PoliticsVillage Infrastructure
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Caught by ACB Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ కాలేజీ డీన్​
Next Article Iran Counter Attack Iran Counter Attack | యుద్ధంలో కొత్త దశ మొదలైంది.. ట్రంప్​కు ఇరాన్​ కౌంటర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?