Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ కాలేజీ డీన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ కాలేజీ డీన్​

తెలంగాణ

Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ కాలేజీ డీన్​

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల డీన్​ గోవర్ధన్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 7:52 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Caught by ACB

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Caught by ACB | విత్తన లైసెన్స్​ జారీ కోసం లంచం డిమాండ్​ చేసిన ఓ ప్రొఫెసర్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

నగరంలోని రాజేంద్రనగర్​లో గల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Agricultural University) వ్యవసాయ కళాశాల, అగ్రోనమీ అసోసియేట్ డీన్​గా డాక్టర్ ఎం. గోవర్ధన్ పని చేస్తున్నాడు. అతడు ఓ వ్యక్తికి విత్తన లైసెన్స్ (Seed License)​ జారీ చేయడం, విత్తన వ్యాపారంలో వ్యవసాయ శాఖ నుంచి ఆటంకాలు ఉండకుండా చూసుకుంటానని లంచం డిమాండ్​ చేశారు. గతంలో రూ.25 వేలు తీసుకున్నాడు. మళ్లీ అదనంగా రూ.లక్ష లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. అధికారులు డీన్​ గోవర్ధన్​ను వల పన్ని​ పట్టుకున్నారు. అనంతరం అతడి కార్యాలయంలో సోదాలు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేశారు.

Caught by ACB | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం కోసం ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్​ చేయాలని కోరారు. ఏసీబీ తెలంగాణను వాట్సాప్ (9440446106), వెబ్​సైట్ (ACB Website)​ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : ACB Raids Municipal | మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం
Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం
Kadiyam Srihari Challenge | కేసీఆర్​ క్షమాపణ చెబితే రాజీనామా చేస్తా : కడియం శ్రీహరి
GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
TAGGED:ACB crackdownbriberycorruptiondean arrestedHyderabad newsseed licenseTelangana agriculture
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Cancer Notifiable Disease Cancer Notifiable Disease | ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫైడ్​ డిసీజ్​గా క్యాన్సర్​
Next Article Jukkal MLA Tour | Jukkal MLA Tour | జుక్కల్​లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?