Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mohsina Kidwai Death | కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Mohsina Kidwai Death | కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత

జాతీయం

Mohsina Kidwai Death | కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్ను మూశారు. బుధవారం తెల్లవారుజామున నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 11:09 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
15 గంటలు ago
Share
Mohsina Kidwai Death

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mohsina Kidwai Death | కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకురాలు మొహసినా కిద్వాయ్ (94) కన్ను మూశారు. బుధవారం తెల్లవారుజామున నోయిడాలోని మెట్రో ఆసుపత్రి (Metro Hospital)లో ఆమె తుది శ్వాస విడిచారు.

మొహసినా కిద్వాయ్ కాంగ్రెస్​ (Congress)లో సుదీర్ఘకాలం పని చేశారు. ఆమె వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆమె అల్లుడు రజీ ఉర్ రెహమాన్ కిద్వాయ్ తెలిపారు. నేడు సాయంత్రం నిజాముద్దీన్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు.

Mohsina Kidwai Death | ఇందిరా గాంధీ హయాంలో..

కిద్వాయ్ ఇందిరా గాంధీ (Indira Gandhi) , రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆమె కీలకమైన శాఖలను నిర్వహించారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. గతంలో కిద్వాయ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా సేవలందించారు. 1932లో ఆమె ఉత్తర ప్రదేశ్​లో జన్మించారు. 1960లో తొలిసారి యూపీ శాసన మండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం యూపీ మంత్రిగా పని చేశారు. 1982 నుంచి 1989 కేంద్ర మంత్రిగా పని చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలిగా సైతం సేవలు అందించారు. మొహసినా కిద్వాయ్​కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: RBI Repo Rate | వడ్డీ రేట్లు యథాతథం

SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
Ethanol Blending India | భారత్‌ను ఆదుకుంటోన్న ‘ఇథనాల్’.. ఇప్పటికే రూ. 1.65 లక్షల కోట్లు ఆదా
South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..
TAGGED:Congress leader newsformer union minister IndiaIndian Politics NewsIndira GandhiMetro HospitalMohsina Kidwai biographyMohsina Kidwai Death
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article RBI Repo Rate RBI Repo Rate | వడ్డీ రేట్లు యథాతథం
Next Article Harish Rao Letter  Harish Rao Letter | ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కు హరీశ్​రావు లేఖ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?