Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Gains | సీజ్ ఫైర్ ఎఫెక్ట్ .. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Gains | సీజ్ ఫైర్ ఎఫెక్ట్ .. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

బిజినెస్​

Stock Market Gains | సీజ్ ఫైర్ ఎఫెక్ట్ .. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అమెరికా, ఇరాన్‌ల మధ్య సీజ్ ఫైర్‌కు అంగీకారం కుదరడంతో బుల్స్ పండుగ చేసుకుంటున్నాయి. ఉదయం 11.25 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 2946 పాయింట్లు, నిఫ్టీ 878 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 11:39 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
16 గంటలు ago
Share
Stock Market Gains

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Gains | హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని తెరవకపోతే ఇరాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామన్న ట్రంప్.. రాత్రికి రాత్రే కూల్ అయ్యారు. ఇరాన్ సైతం కాల్పుల విరమణకు అంగీకరించడంతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు దిగివస్తున్నాయి. బుధవారం బ్యారెల్‌కు 15 శాతానికిపైగా ధర తగ్గింది. రూపాయి విలువ కూడా బలపడుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. కాల్పుల విరమణ ప్రకటన బుల్స్‌కు బూస్ట్ ఇవ్వడంతో స్టాక్ మార్కెట్ (Stock Market) పరుగులు తీస్తోంది.

Contents
  • Stock Market Gains | భారీ లాభాలతో ప్రారంభం..
    • Stock Market Gains | అన్ని సూచీలు లాభాల్లోనే..

Stock Market Gains | భారీ లాభాలతో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 2,674 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో కాస్త దిద్దుబాటుకు గురై 250 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి పుంజుకుని 563 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 732 పాయింట్ల లాభంతో ప్రారంభమై 27 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 186 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.25 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 2,946 పాయింట్ల లాభంతో 77,562 వద్ద, నిఫ్టీ 878 పాయింట్ల లాభంతో 24,002 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | అన్ని సూచీలు లాభాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్‌లోని అన్ని ఇండెక్స్‌లు లాభాల్లో సాగుతున్నాయి. నిఫ్టీ (Nifty)లో ఆటో ఇండెక్స్ 7.08 శాతం, రియాలిటీ 7.02 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.38 శాతం, బ్యాంక్ నిఫ్టీ 5.32 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 4.94 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 27 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 3 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో 8.92 శాతం, బజాజ్ ఫైనాన్స్ 8.24 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 7.30 శాతం, ఎంఅండ్ ఎం 7.26 శాతం, ఎల్‌టీ 7.13 శాతం లాభాలతో ఉన్నాయి.

Losers : సన్‌ఫార్మా 1.24 శాతం, టెక్ మహీంద్రా 1.18 శాతం, ఇన్ఫోసిస్ 0.02 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Crude Oil Prices Drop | సీజ్ ఫైర్ ప్రకటన.. భారీగా పడిపోయిన చమురు ధరలు

Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్
April 06 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు
Godrej | వేసవి కోసం సరికొత్త స్మార్ట్ ఏసీలను ఆవిష్కరించిన గోద్రెజ్.. 40 శాతం వృద్ధి లక్ష్యం..
IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు
TAGGED:Crude OilDomestic Stock MarketNiftyStock MarketStock Market GainsStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kaleshwaram Report Verdict  Kaleshwaram Report Verdict | కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా
Next Article Pawan Kalyan Family Emotional Day Pawan Kalyan Family Emotional Day | ఏప్రిల్ 8 పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఎమోషనల్ డే.. ఒక కొడుకు బర్త్‌డే, మరో కొడుక్కి పునర్జన్మ!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?