Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Allu Arjun Raaka First Look | సగం మనిషి.. సగం మృగం.. “రాకా”గా షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ ఏంటి?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Allu Arjun Raaka First Look | సగం మనిషి.. సగం మృగం.. “రాకా”గా షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ ఏంటి?

సినిమా

Allu Arjun Raaka First Look | సగం మనిషి.. సగం మృగం.. “రాకా”గా షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ ఏంటి?

“పుష్ప 2” తర్వాత భారీ అంచనాల మధ్య బన్నీ-అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా “రాకా” ఫస్ట్ లుక్ విడుదలైంది. సగం మనిషి, సగం మృగం లుక్‌తో బన్నీ ప్రేక్షకులకు షాక్ ఇస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచాడు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 12:07 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
13 గంటలు ago
Share
Allu Arjun Raaka First Look

అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun Raaka First Look | “పుష్ప 2” వంటి అరివీర భయంకర విజయానంతరం అల్లు అర్జున్ (Allu Arjun) నుంచి వచ్చే తదుపరి సినిమా ఏమిటి అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల్లో పెరిగింది.

Contents
  • Allu Arjun Raaka First Look | మాములుగా లేదు..
    • Allu Arjun Raaka First Look | సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీగా

మొదటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో సినిమా ఉంటుందని భావించినా, అనూహ్యంగా దర్శకుడు అట్లీ (Director Atlee Kumar) లైన్‌లోకి రావడంతో ఈ ప్రాజెక్ట్ హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పటికే ప్రీ-లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి రేపిన ఈ సినిమా, తాజాగా “రాకా (Raaka)” అనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో అల్లుఅర్జున్ సగం మనిషిగా, సగం తోడేలులాంటి మృగంగా కనిపించడం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.

Allu Arjun Raaka First Look | మాములుగా లేదు..

ఈ డిఫరెంట్ గెటప్ చూసిన ఫ్యాన్స్ “అట్లీ మామ ఏం ప్లాన్ చేస్తున్నావ్?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.గత సంవత్సరం బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు సృష్టించింది. దాదాపు 2 నిమిషాల 30 సెకన్ల వీడియోలో కనిపించిన విజువల్స్, కాన్సెప్ట్ చూస్తే ఇది సాధారణ సినిమా కాదని స్పష్టమైంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందనుందని అప్పుడే క్లారిటీ వచ్చింది.

Allu Arjun Raaka First Look | సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీగా

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, “రాకా” పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీగా తెరకెక్కనుంది. ఇందులో విభిన్న రకాల రాక్షసులు, జంతువులు, మరియు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు ఇండియన్ సినిమాలో చూడని విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలన్న లక్ష్యంతో అట్లీ  ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాస్టింగ్, బడ్జెట్, టెక్నికల్ టీమ్ కలిసి ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.

ఇది కూడా చదవండి..: Pawan Kalyan Family Emotional Day | ఏప్రిల్ 8 పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఎమోషనల్ డే.. ఒక కొడుకు బర్త్‌డే, మరో కొడుక్కి పునర్జన్మ!

Bellamkonda Sreenivas Wedding | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే!
Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Vijay Sethupathi Sai Pallavi Movie | విజయ్​ సేతుపతి – సాయి పల్లవి జంటగా క్రేజీ ప్రాజెక్ట్​.. తెరకెక్కించనున్న లెజెండరీ డైరెక్టర్​.. త్వరలో సెట్స్​పైకి..
Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..
Ranu Bombayiki Ranu Song | యూట్యూబ్‌లో సంచలనం.. రానూ బొంబాయికి రానూ’ ఫోక్ సాంగ్‌కు 800 మిలియన్ వ్యూస్!
TAGGED:allu arjunAllu Arjun new movieAllu Arjun Raaka First LookAtlee Kumar movieBollywood and Tollywood crossoverDirector Atlee Kumarfantasy movieIndian cinema newsRaakaRaaka movie postersci-fi filmtollywood updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Satyashodhak School Satyashodhak School | గ్రామీణ ప్రాంతంలో విద్యా విప్లవం సత్యశోధక్​ పాఠశాల.. 11న సిల్వర్​ జూబ్లీ వేడుకలు!
Next Article Hyderabad Pilot Assault Hyderabad Pilot Assault | పైలెట్ ట్రైనింగ్ సెంటర్​లో దారుణం.. యువతిపై అత్యాచారం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?