Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Pilot Assault | పైలెట్ ట్రైనింగ్ సెంటర్​లో దారుణం.. యువతిపై అత్యాచారం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Pilot Assault | పైలెట్ ట్రైనింగ్ సెంటర్​లో దారుణం.. యువతిపై అత్యాచారం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Pilot Assault | పైలెట్ ట్రైనింగ్ సెంటర్​లో దారుణం.. యువతిపై అత్యాచారం

హైదరాబాద్​ నగరంలోని బేగంపేటలో దారుణం చోటు చేసుకుంది. పైలెట్​ శిక్షణ కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 12:02 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
Hyderabad Pilot Assault

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Pilot Assault | హైదరాబాద్​ నగరంలోని బేగంపేట (Begumpet)లో దారుణం చోటు చేసుకుంది. పైలెట్​ శిక్షణ కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. శిక్షణ (Pilot Training) పేరుతో జనవరి 2025 నుంచి పలుమార్లు అత్యాచారం చేశాడు.

బేగంపేటలోని ఏవికన్స్ పైలెట్ (Avicans Pilot) శిక్షణ సంస్థలో ఓ యువతి పైలెట్​ కోర్సు నేర్చుకోవడానికి జాయిన్​ అయింది. సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్ ఆమెపై కన్నేశాడు. శిక్షణ పేరుతో  యువతిని లోబర్చుకొని 2025 జనవరి నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఆ దారుణాలను ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని చూపించి బాధితురాలని బెదిరించాడు. అతడికి దమ్మాయిగూడ (Dammaiguda)కు చెందిన మరో ఇన్‌స్ట్రక్టర్ సల్మాన్ సహకరించడం గమనార్హం.

Hyderabad Pilot Assault | పోలీసులకు ఫిర్యాదు

పైలెట్ కావాలన్న ఆ యువతి కలలను చిదిమేస్తూ.. తోటి సిబ్బంది అత్యాచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. నసిముద్దీన్ వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నసిముద్దీన్​ను అరెస్ట్ చేశారు. సల్మాన్ పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hydraa Land Protection | రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!
March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
Food Adulteration Warning | ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి రాజనర్సింహ వార్నింగ్​
Bike ride | మండుటెండలో బైక్ ప్రయాణమా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజరే!
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
TAGGED:aviation training scandalAvicans PilotBegumpetBegumpet crime newsDammaigudaHyderabad Pilot AssaultIndia crime updatePilot TrainingPolice investigationtrainee rape casewomen safety India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Allu Arjun Raaka First Look Allu Arjun Raaka First Look | సగం మనిషి.. సగం మృగం.. “రాకా”గా షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ ఏంటి?
Next Article Hyderabad Road Accident Hyderabad Road Accident | బైక్​ను ఢీకొన్న కారు.. ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?