Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RTC Relay Hunger Strike | ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే నిరాహార దీక్ష
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - RTC Relay Hunger Strike | ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే నిరాహార దీక్ష

నిజామాబాద్

RTC Relay Hunger Strike | ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే నిరాహార దీక్ష

పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిపో మేనేజర్ మొండి వైఖరికి నిరసనగా తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 8, 2026 4:44 సా.
Shashi kiran Mottala
10 గంటలు ago
Share
RTC Relay Hunger Strike |
RTC Relay Hunger Strike | ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే నిరాహార దీక్ష

అక్షరటుడే, బాన్సువాడ: RTC Relay Hunger Strike | పట్టణంలోని ఆర్టీసీ డిపో (Banswada Bus depot) ఎదుట కార్మికులు రిలే నిరాహార దీక్షలు (RTC strike) చేపట్టారు. డిపో మేనేజర్ మొండి వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

Contents
  • RTC Relay Hunger Strike | డిపో మేనేజర్​ వైఖరిని నిరసిస్తూ..
    • RTC Relay Hunger Strike | యాజమాన్యం స్పందింకపోతే..

RTC Relay Hunger Strike | డిపో మేనేజర్​ వైఖరిని నిరసిస్తూ..

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు రవీందర్ మాట్లాడుతూ.. బాన్సువాడ డిపోలో 25 రోజులుగా డ్రైవర్లు (TGSRTC) సాజిద్, రియాజ్‌లను విధులకు పంపకుండా వేధిస్తున్నారన్నారు.  తమను బలవంతంగా డ్రైవర్‌తో పాటు కండక్టర్ విధులు కూడా నిర్వహించాలని డిపో మేనేజర్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తమకు ఆంగ్ల భాష తెలియదని, కండక్టర్ పనులు చేయడం సాధ్యం కాదని పలుమార్లు చెప్పినా వినిపించుకోకుండా డ్రైవర్ విధులకు సైతం తమను అనుమతించట్లేదన్నారు. దీంతో పాటు ఈనెల జీతంలో కోత విధించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై నిరసనగా డిపో ఎదుట ధర్నా నిర్వహించగా, సంబంధిత డ్రైవర్లకు చార్జ్ షీట్లు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో మరే మార్గం లేక నేటి నుంచి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించామని తెలిపారు.

RTC Relay Hunger Strike | యాజమాన్యం స్పందింకపోతే..

నాలుగు రోజుల పాటు దీక్షలు కొనసాగిస్తామని, అయినా యాజమాన్యం స్పందించకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని కార్మికులు హెచ్చరించారు. నిరాహార దీక్షలో డ్రైవర్ రియాజ్, ఎస్​డబ్ల్యూఎఫ్ మాజీ రీజినల్ అధ్యక్షులు బి.శంకర్ పాల్గొన్నారు. వీరికి మద్దతుగా డిపో కార్మికులు, ఇతర యూనియన్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Teachers Caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎంఈవో, ఉపాధ్యాయుడు

Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి
National Lok Adalat | జాతీయ లోక్​ అదాలత్​లో 5,662 కేసుల పరిష్కారం : సీపీ
Police Retirement Advice | కుటుంబంతో ప్రశాంతంగా గడపాలి: అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి
Couple Theft Arrest | స్క్రాప్ కొంటామని ఒకరు.. బాటిళ్లు ఏరుకుంటూ మరొకరు.. భార్యాభర్తల వరుస చోరీలు
Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
TAGGED:Banswada Bus depotdriver conductor issueRTC strikeTelangana newsTGSRTC
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Dharpalli Area Hospital | Dharpalli Area Hospital | ధర్పల్లి ఏరియా ఆస్పత్రి పనులు త్వరితగతిన పూర్తవ్వాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article Stock Market Gains Stock Market Gains | బుల్స్‌కు బూస్ట్ ఇచ్చిన సీజ్ ఫైర్.. రూ. 16.80 లక్షల కోట్లు పెరిగిన సంపద
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?