Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Ceasefire | ఇరాన్‌ సీజ్‌ ఫైర్‌ కోసం అడుక్కుంది.. అమెరికా సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Ceasefire | ఇరాన్‌ సీజ్‌ ఫైర్‌ కోసం అడుక్కుంది.. అమెరికా సంచలన వ్యాఖ్యలు

అంతర్జాతీయం

Iran Ceasefire | ఇరాన్‌ సీజ్‌ ఫైర్‌ కోసం అడుక్కుంది.. అమెరికా సంచలన వ్యాఖ్యలు

ఇరాన్​ సీజ్​ ఫైర్​ కోసం అడుక్కుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. ఆ దేశ డిఫెన్స్‌, ఇండస్ట్రియల్‌ బేస్‌లను కూల్చేశామన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 6:20 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Iran Ceasefire

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Ceasefire | అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్​ సీజ్​ఫైర్​ కోసం అడుక్కుందన్నారు.

ఇరాన్​పై మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ప్రకటించిన ట్రంప్​ (Donald Trump) అనూహ్యంగా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఇరాన్​ ప్రతిపాదనలపై చర్చిస్తామని రెండు వారాల కాల్పుల విరమణకు ఆయన ఓకే చెప్పారు. ఈ క్రమంలో బుధవారం పీట్​ హెగ్సెత్​ (Pete Hegseth) మాట్లాడారు. ఇరాన్‌ డిఫెన్స్‌, ఇండస్ట్రియల్‌ బేస్‌లను కూల్చేశామన్నారు. ఇరాన్‌ ఇక క్షిపణులను తయారు చేసుకోలేదని పేర్కొన్నారు.

Iran Ceasefire | ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాం

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశామని రక్షణ మంత్రి అన్నారు. వరుస భారీ దాడుల ద్వారా ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీశామని చెప్పారు. ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండదని చెప్పారు. టెహ్రాన్ సాయంతో అణువ్యర్థాలు వెలికి తీసి తొలగిస్తామని తెలిపారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో వాషింగ్టన్ నిర్ణయాత్మక సైనిక విజయాన్ని సాధించిందన్నారు. మంగళవారం రాత్రి తాము 800 దాడులు నిర్వహించి, ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని ధ్వంసం చేశామని చెప్పుకొచ్చారు. తమ దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్​ మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారని హెగ్సెత్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి : Trump Iran Ceasefire | ప్రపంచ శాంతికి గొప్ప రోజు.. సీజ్​ఫైర్​పై ట్రంప్​

Iran War Ceasefire | యుద్ధం ఆపేస్తాం.. ఇరాన్​ అధ్యక్షుడి సంచలన ప్రకటన
India Advisory | ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
Ali Khamenei Death | ఇస్లామిక్​ విప్లవ సుప్రీం లీడర్​ ఖమేనీ.. నాలుగు దశాబ్దాలుగా అధికారం
Hormuz LPG tanker | హార్మూజ్ దాటిన మరో నౌక.. 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో వస్తున్న ‘గ్రీన్ సాన్వి’
Trump Iran Peace Plan | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు ముగింపు దిశగా అడుగులు.. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు శాంతి ప్రణాళిక
TAGGED:ceasefire newsglobal politicsiran ceasefireIran military strikeMiddle East tensionsUS defense statementUS Iran conflictus iran warusiranwar
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article OnePlus Nord 6 OnePlus Nord 6 | అత్యాధునిక ఫీచర్లతో వన్‌ప్లస్ ఫోన్
Next Article Kamareddy Athletics Selection | Kamareddy Athletics Selection | రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?