Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Tariffs | మరోసారి షాక్​ ఇచ్చిన ట్రంప్​.. ఆ దేశాలపై 50 శాతం టారిఫ్​లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Tariffs | మరోసారి షాక్​ ఇచ్చిన ట్రంప్​.. ఆ దేశాలపై 50 శాతం టారిఫ్​లు

అంతర్జాతీయం

Trump Tariffs | మరోసారి షాక్​ ఇచ్చిన ట్రంప్​.. ఆ దేశాలపై 50 శాతం టారిఫ్​లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్​కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 7:32 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Trump Tariffs

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | ప్రపంచ దేశాలకు మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ షాక్​ ఇచ్చారు. నిన్నటి వరకు ఇరాన్​పై బాంబులు వేసిన అమెరికా.. ఇప్పుడు ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసే వారిపై టారిఫ్​ బాంబు వేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ట్రంప్​ సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు.

Contents
  • Trump Tariffs | చైనా లక్ష్యంగా..
    • Trump Tariffs | చర్చల వేళ

టెహ్రాన్‌ (Tehran)తో రెండు వారాల కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించిన మరుసటి రోజే ట్రంప్ బుధవారం ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటన చేశారు. ఇరాన్‌కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశమైనా, ఎటువంటి మినహాయింపులు లేకుండా తక్షణమే 50 శాతం సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ట్రంప్ గతంలో ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం సుంకాలు విధించాలని యోచిస్తున్నారు.

Trump Tariffs | చైనా లక్ష్యంగా..

ట్రంప్​ ముఖ్యంగా చైనా (China) లక్ష్యంగా సుంకాలు విధించనున్నట్లు సమాచారం. బీజింగ్, టెహ్రాన్‌కు డ్రోన్‌లు, విడిభాగాలతో సహా ద్వంద్వ ప్రయోజన వస్తువులను సరఫరా చేస్తోందని అమెరికా భావిస్తోంది. వీటిని ఇరాన్ ప్రభుత్వం తన సైనిక దళాల కోసం ఆయుధాలుగా వాడుకుంటోంది. చైనాలో తయారైన నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేసే ఒప్పందాన్ని ఇరాన్ ఖరారు చేసేందుకు దగ్గరగా ఉందని సమాచారం.

Trump Tariffs | చర్చల వేళ

ఓ వైపు ఇరాన్​తో సీజ్​ ఫైర్​కు అంగీకరించిన ట్రంప్​.. మరోవైపు సుంకాలు విధిస్తామని ప్రకటించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇరాన్​, అమెరికా రెండు వారాల కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి. ఈ నెల 10న ఇస్లామాబాద్​లో ఇరు దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొనున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్​ ఇరాన్​కు ఆయుధాలు విక్రయించకుండా టారిఫ్​లు విధించడంతో చర్చలు ముందుకు సాగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

NEW: A country supplying military weapons to Iran will face 50% tariffs with no exemptions, Trump announces pic.twitter.com/dgzls3ZHgQ

— Faytuks Network (@FaytuksNetwork) April 8, 2026

ఇది కూడా చదవండి : Mojtaba Khamenei Coma | కోమాలో ఇరాన్​ సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ?

Ali Khamenei Death | ఇస్లామిక్​ విప్లవ సుప్రీం లీడర్​ ఖమేనీ.. నాలుగు దశాబ్దాలుగా అధికారం
Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Egypt Fuel Crisis | ఈజిప్ట్​లో ఇంధన సంక్షోభం.. దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశం
Colombia Plane Crash | కొలంబియాలో విషాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. భారీ ప్రాణ నష్టం!
Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక
TAGGED:China US relationsglobal trade tensionsIran arms supplymiddle east politicstariff newsTrump TariffsUS Iran policy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Farmers Trade Deal Issue | Farmers Trade Deal Issue | రైతులకు అన్యాయం చేస్తూ విదేశాలతో కేంద్రం ఒప్పందాలు: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి
Next Article Jeevan Reddy Meet Jeevan Reddy Meet | రేపు మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఇంటికి కేటీఆర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?