Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jeevan Reddy Meet | రేపు మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఇంటికి కేటీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Jeevan Reddy Meet | రేపు మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఇంటికి కేటీఆర్​

తెలంగాణ

Jeevan Reddy Meet | రేపు మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఇంటికి కేటీఆర్​

మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఇంటికి బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ వెళ్లనున్నారు. ఆయనను బీఆర్​ఎస్​లోకి ఆహ్వానించనున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 8:13 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Jeevan Reddy Meet

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jeevan Reddy Meet | మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఇంటికి బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ (KTR) వెళ్లనున్నారు. జగిత్యాల (Jagtial)లోని ఆయన నివాసంలో గురువారం భేటీ కానున్నారు.

సీనియర్​ నాయకుడు జీవన్​రెడ్డి ఇటీవల కాంగ్రెస్ (Congress)​ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ కాంగ్రెస్​లో చేరడం.. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కకపోవడంతో జీవన్​రెడ్డి హస్తం పార్టీకి గుడ్​బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసే సమయంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనపై పోరాటం చేస్తానని తెలిపారు. అయితే తాను ఏ పార్టీలో చేరేది ఆయన ఇంతవరకు ప్రకటించలేదు.

Jeevan Reddy Meet | బీఆర్​ఎస్​లోకి ఆహ్వానం

కేటీఆర్ రేపు మధ్యాహ్నం మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలవనున్నారు. ఆయనను బీఆర్​ఎస్​లోకి ఆహ్వానించనున్నారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ జీవన్​రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. బుధవారం కేటీఆర్​ ఆయనతో ఫోన్​లో మాట్లాడారు. దీంతో పార్టీలోకి వచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంటికి వెళ్లి కేటీఆర్​ ఆహ్వానించనున్నారు. అనంతరం జీవన్​రెడ్డి త్వరలో మాజీ సీఎం కేసీఆర్​ సమక్షంలో గులాబీ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ఆయనకు కేటీఆర్​ హామీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి :  Harish Rao Letter | ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కు హరీశ్​రావు లేఖ

Telangana LPG Supply | రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదు.. బ్లాక్​ మార్కెట్​ తరలిస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్​
Meeseva service charges hike | మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు
Gajwel Political Tension | గజ్వేల్​లో హైటెన్షన్​ .. సీఎం ఫొటో తొలగించిన బీఆర్​ఎస్​ నాయకులు
Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ క్రీడా వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
TAGGED:BRS party newsJeevan Reddy meetKTR BRS visitpolitical realignmentTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Trump Tariffs Trump Tariffs | మరోసారి షాక్​ ఇచ్చిన ట్రంప్​.. ఆ దేశాలపై 50 శాతం టారిఫ్​లు
Next Article TNGOs Employees | TNGOs Employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవోస్​ ముందంజ: నాశెట్టి సుమన్​ కుమార్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?