Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TNGOs Employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవోస్​ ముందంజ: నాశెట్టి సుమన్​ కుమార్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - TNGOs Employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవోస్​ ముందంజ: నాశెట్టి సుమన్​ కుమార్​

నిజామాబాద్

TNGOs Employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవోస్​ ముందంజ: నాశెట్టి సుమన్​ కుమార్​

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవోస్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఎంప్లాయీస్​ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్ అన్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 8, 2026 8:58 సా.
Shashi kiran Mottala
8 గంటలు ago
Share
TNGOs Employees |
TNGOs Employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవోస్​ ముందంజ: నాశెట్టి సుమన్​ కుమార్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: TNGOs Employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవోస్ (TNGOs Nizamabad) ఎల్లప్పుడూ ముందుంటుందని ఎంప్లాయీస్​ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్ అన్నారు. భీమ్​గల్ (Bheemgal)​ యూనిట్​ నూతన కార్యవర్గం ఎన్నికలను మండల కేంద్రంలో నిర్వహించారు. వ్యవసాయ శాఖ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ వనమాల సుధాకర్ ఎన్నికల అధికారిగా, జాఫర్ హుస్సేన్ సహాయక ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

TNGOs Employees | భీమ్​గల్​ యూనిట్​ అధ్యక్షుడిగా..

ఈ సందర్భంగా భీమ్​గల్​ టీఎన్జీవోస్​ యూనిట్​ను (Government Staff Welfare) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనిట్ అధ్యక్షుడిగా సృజన్ కుమార్ (ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ), కార్యదర్శిగా సాయి కుమార్ గౌడ్ (వెల్ఫేర్ శాఖ) తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నాశెట్టి సుమాన్​ కుమార్​ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన యూనిట్​ కార్యవర్గం స్థానిక ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వారి ఉన్నతికి పాటుపడాలని సూచించారు. జిల్లా టీఎన్జీవోస్​ ఎల్లప్పుడూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుంటుందన్నారు.

ఉద్యోగుల పెండింగ్​ సమస్యలపై ఎంప్లాయీస్​ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్​ (Telangana Government Employees), టీఎన్జీవోస్​ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్​, ప్రధాన కార్యదర్శి హుస్సేనీ తెలియజేస్తూ వారి ఆదేశాల మేరకు ఉద్యమాలకు సైతం ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్​ జిల్లా (Nizamabad News) ప్రధాన కార్యదర్శి నేతికుంట శేఖర్​, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు శశాంత్ రెడ్డి, విశాల్ టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం, జిల్లా ప్రచార కార్యదర్శి ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సునీల్, రవి, భీమ్​గల్​ యూనిట్​ ఉద్యోగులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి : Jeevan Reddy Meet | రేపు మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఇంటికి కేటీఆర్​

Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Indur Tirumala Brahmotsavam | ఇందూరు తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
Rudrur Road Accident | రుద్రూర్ శివారులో రోడ్డు ప్రమాదం.. 45 మందికి గాయాలు
Nidhi Agarwal Nizamabad | ఇందూరులో మెరిసిన ’నిధి’
Country Bomb Incident | సదాశివనగర్​లో కలకలం.. నాటుబాంబు పేలి గేదెకు గాయాలు..
TAGGED:BheemgalEmployee UnionsGovernment Staff WelfareNizamabad NewsTelangana Government EmployeesTNGOs Nizamabadtrade unions India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jeevan Reddy Meet Jeevan Reddy Meet | రేపు మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఇంటికి కేటీఆర్​
Next Article Kamareddy SI Transfers | Kamareddy SI Transfers | పలువురు ఎస్సైలు బదిలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?