Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 09 Gold Rates | ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల ప్రభావం.. ఎగసిపడుతున్న బంగారం, వెండి ధరలు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 09 Gold Rates | ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల ప్రభావం.. ఎగసిపడుతున్న బంగారం, వెండి ధరలు!

బిజినెస్​తాజా వార్తలు

April 09 Gold Rates | ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల ప్రభావం.. ఎగసిపడుతున్న బంగారం, వెండి ధరలు!

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఎలా ఉన్నాయ‌నేది తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 9, 2026 8:45 ఉద.
Naresh chandan
11 గంటలు ago
Share
April 09 Gold Rates
April 09 Gold Rates

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 09 Gold Rates : ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మళ్లడంతో వాటి ధరలు పెరుగుతున్నాయి.

Contents
  • April 09 Gold Rates : దేశవ్యాప్తంగా బంగారం ధరలు
    • April 09 Gold Rates: వెండి ధర కూడా..

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్లలో కొంత ఊరటనిచ్చినప్పటికీ, బంగారం ధరలపై ప్రభావం కొనసాగుతోంది. ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన ఇరాన్–అమెరికా ఘర్షణల తర్వాత బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

అయితే ఇటీవల ఇంధన ధరల ఒత్తిడి కొంత తగ్గడం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి.

April 09 Gold Rates : దేశవ్యాప్తంగా బంగారం ధరలు

భారతదేశంలో నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,830గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,010గా నమోదైంది. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • చెన్నై: 24 క్యారెట్లు – రూ.1,54,920 ; 22 క్యారెట్లు – రూ.1,42,010
  • ముంబై: 24 క్యారెట్లు – రూ.1,53,830 ; 22 క్యారెట్లు – రూ.1,41,010
  • ఢిల్లీ: 24 క్యారెట్లు – రూ.1,53,980 ; 22 క్యారెట్లు – రూ.1,41,160
  • కోల్‌కతా: 24 క్యారెట్లు – రూ.1,53,830 ;  22 క్యారెట్లు – రూ.1,41,010
  • బెంగళూరు: 24 క్యారెట్లు – రూ.1,53,830 ; 22 క్యారెట్లు – రూ.1,41,010
  • హైదరాబాద్: 24 క్యారెట్లు – రూ.1,53,830 ; 22 క్యారెట్లు – రూ.1,41,010
  • విజయవాడ: Vijaywada : 24 క్యారెట్లు – రూ.1,53,830 ; 22 క్యారెట్లు – రూ.1,41,010
  • విశాఖపట్నం: 24 క్యారెట్లు – రూ.1,53,830 ; 22 క్యారెట్లు – రూ.1,41,010

April 09 Gold Rates: వెండి ధర కూడా..

బంగారం ధరల Gold Rates తో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నేడు వెండి ధర గ్రాముకు రూ.265.10గా ఉండగా, కిలో ధర రూ.2,65,100కు చేరింది. పరిశ్రమల అవసరాలు, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వంటి అంశాలు వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

దేశంలోని అన్ని నగరాల్లో బంగారం, వెండి ధరలు ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చులు వంటి అంశాల ప్రభావంతో ధరలు మారుతుంటాయి. అందుకే నగరాల వారీగా స్వల్ప మార్పులు కనిపిస్తాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారుతాయన్న దానిపై బంగారం, వెండి ధరల భవిష్యత్తు ఆధారపడి ఉంది. పెట్టుబడిదారులు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Temple Pradakshina Secrets | గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నారా.. అయితే ఈ రహస్యం తెలుసుకోవాల్సిందే!

Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
Manik Bhandar Witchcraft | మాణిక్ బండార్‌లో క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు.. సీపీకి ఫిర్యాదు!
iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Kidney Disease | కిడ్నీలు పాడవుతున్నాయని చెప్పే ‘రెడ్ సిగ్నల్స్’ ఇవే.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే డేంజరే!
March 30 Horoscope | ఈ రాశుల వారికి ప్రశంసలు.. కెరీర్‌లో ఊహించని మలుపు తిరగడం ఖాయం!
TAGGED:April 09 Gold Rates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 09 Pre market Analysis April 09 Pre market Analysis | సీజ్ ఫైర్ ఉల్లంఘనలు!.. నష్టాల్లో ఆసియా మార్కెట్లు
Next Article Punjab Gangster Crackdown Punjab Gangster Crackdown | గ్యాంగ్‌స్టర్లపై భారీ దాడులు.. ఒక్కరోజే 202 అరెస్టులు, జోరుగా ‘యాంటీ గ్యాంగ్‌స్టర్’ ఆపరేషన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?