Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hormuz Strait | హర్ముజ్​ను మళ్లీ మూసివేసిన ఇరాన్.. వార్నింగ్​ ఇచ్చిన ట్రంప్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Hormuz Strait | హర్ముజ్​ను మళ్లీ మూసివేసిన ఇరాన్.. వార్నింగ్​ ఇచ్చిన ట్రంప్​

అంతర్జాతీయం

Hormuz Strait | హర్ముజ్​ను మళ్లీ మూసివేసిన ఇరాన్.. వార్నింగ్​ ఇచ్చిన ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ ఇరాన్​కు మరోసారి వార్నింగ్​ ఇచ్చారు. హర్ముజ్​ జలసంధిని తెరవకపోతే దాడులు తప్పవని హెచ్చరించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 9, 2026 10:34 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Hormuz Strait

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hormuz Strait | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ (Donald Trump) ఇరాన్​కు మరోసారి వార్నింగ్​ ఇచ్చారు. హర్ముజ్​ జలసంధిని తెరవకపోతే దాడులు తప్పవని హెచ్చరించారు.

Contents
  • Hormuz Strait | ఒప్పందం ఉల్లంఘిస్తే దాడులు
    • Hormuz Strait | లెబనాన్​కు వర్తించదు

అమెరికా, ఇరాన్​ మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. హర్ముజ్​ జలసంధిని తెరవాలనే షరతుతో అమెరికా సీజ్​ఫైర్​కు ఓకే చెప్పింది. ఇరాన్​ సైతం దీనికి అంగీకరించింది. అయితే ఇరాన్​ పది షరతులు పెట్టింది. అందులో లెబనాన్​పై దాడులు చేయొద్దని పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ లెబనాన్​ (Israel and Lebanon)పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో హర్మూజ్‌ జలసంధిని మళ్లీ మూసి వేస్తూ ఇరాన్​ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌ తీరుపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేని నౌకలు హర్ముజ్‌ దాటడానికి ప్రయత్నిస్తే ధ్వంసం చేస్తామని వార్నింగ్‌ ఇచ్చింది.

Hormuz Strait | ఒప్పందం ఉల్లంఘిస్తే దాడులు

హర్ముజ్‌ను తెరవకపోతే దాడులు తప్పవని ట్రంప్​ ఇరాన్​ను హెచ్చరించారు. ఎప్పుడూ లేని విధంగా ఇరాన్‌పై దాడులు చేస్తామన్నారు. ఇప్పటికే ఇరాన్‌ చుట్టూ తమ దళాలు మోహరించి ఉన్నాయని చెప్పారు. ఒప్పందం ఉల్లంఘిస్తే దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డీల్ అమలయ్యే దాకా అమెరికా సైన్యం అక్కడే ఉంటుందన్నారు. ఇరాన్ (Iran) దగ్గర ఎలాంటి అణ్వాయుధాలు ఉండొద్దని, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు.

Hormuz Strait | లెబనాన్​కు వర్తించదు

కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు (Israel PM Netanyahu) అన్నారు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్‌ బలహీనపడిందని పేర్కొన్నారు. తమకు ట్రంప్‌తో సంబంధాలు బలంగా ఉన్నాయన్ని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి సహకారం మరువలేనిదని తెలిపారు. మా వేలు ట్రిగ్గర్‌పై సిద్ధంగా ఉందని నెతన్యాహు అన్నారు.

ఇది కూడా చదవండి..: Trump Tariffs | మరోసారి షాక్​ ఇచ్చిన ట్రంప్​.. ఆ దేశాలపై 50 శాతం టారిఫ్​లు

Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం
Jeffrey Epstein Documentary | బాలికల మాంసం ముద్దలపై ఎప్‌స్టీన్ దుష్కృత్యాలు.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న భారీ సెక్స్​ కుంభకోణం..
Hormuz Strait Ultimatum | హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి.. ఇరాన్​కు ట్రంప్ అల్టిమేటం
Israel Iran Warning | ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయల్‌ వార్నింగ్..
Taliban Drone Attacks | పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు..
TAGGED:Donald TrumpDonald Trump warningglobal trade routesHormuz StraitIranIran Israel conflictIran US TensionsIsrael and LebanonIsrael PM NetanyahuMiddle East conflictoil shipping crisis
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Fire Accident Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
Next Article BRS Plenary Plan BRS Plenary Plan | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సాదాసీదా ప్లీనరీ.. కేసీఆర్ కొత్త వ్యూహం?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?