Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

జాతీయం

Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్​ బిల్లుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లుకు సవరణలు చేసేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 9, 2026 11:33 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
Women Reservation Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Women Reservation Bill | చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్​ బిల్లుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృ శక్తి, నారీ శక్తిని దేశాభివృద్ధిలో భాగం చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమన్నారు.

Contents
  • Women Reservation Bill | 16న పార్లమెంట్​ సమావేశం
    • Women Reservation Bill | మహిళలకు 273 ఎంపీ స్థానాలు

మహిళా రిజర్వేషన్ల (Women’s Reservations) చట్టానికి ప్రతిపాదించిన సవరణలు ఒక శాసనపరమైన ప్రక్రియ మాత్రమే కాదని, అవి భారతదేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబమని ప్రధానమంత్రి గురువారం పేర్కొన్నారు. ఈ చర్యకు మద్దతు తెలిపేందుకు పార్లమెంటు సభ్యులందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. 2029 లోక్‌సభ ఎన్నికలు, రానున్న రోజుల్లో వివిధ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) మహిళ రిజర్వేషన్​ అమలు చేయాలన్నారు.

Women Reservation Bill | 16న పార్లమెంట్​ సమావేశం

మహిళా రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లే ఒక కీలకమైన బిల్లుపై చర్చించి, దానిని ఆమోదించేందుకు ఏప్రిల్ 16న పార్లమెంటు సమావేశమవుతుందని ప్రధాన తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో, ‘నారీ శక్తి వందన్ అధినియం’ (మహిళా రిజర్వేషన్ల చట్టం)కు సవరణలు చేయనున్నారు. 2029 సాధారణ ఎన్నికల నుంచే దీనిని అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.

Women Reservation Bill | మహిళలకు 273 ఎంపీ స్థానాలు

చట్ట సవరణ అనంతరం లోక్‌సభ స్థానాల సంఖ్య 816కు పెరుగుతుంది. ఇందులో 273 స్థానాలు మహిళల కోసం రిజర్వు చేస్తారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నిబంధనను 2023లో రాజ్యాంగానికి సవరణ చేయడం ద్వారా తీసుకువచ్చారు. 2027 జనాభా లెక్కల ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఇది అమలులోకి వస్తుంది. ప్రస్తుత చట్టం యథాతథంగా కొనసాగితే ఈ నిబంధన 2034లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో తాజాగా ఆ చట్టానికి సవరణ చేయనున్నట్లు మోదీ తెలిపారు. 2027 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి..: Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్​

Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
Beer Price Hike | కిక్కు దించుతున్న యుద్ధం.. బీర్ల ధరలు పెంపు తప్పదా..!
Menaka Guruswamy Rajya Sabha | అందరి దృష్టి ఆ లాయర్‌పైనే.. ఎందుకంటే?
TAGGED:Assembly ElectionsIndia parliament updateIndian government policynari shaktiPM Modi newsPM Narendra Modipolitical news indiareservation policywomen empowerment Indiawomen reservation billWomen's Reservations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Youth Drug Awareness Youth Drug Awareness | యువత డ్రగ్స్​కు​ దూరంగా ఉండాలి : మంత్రి రాజనర్సింహ
Next Article Cyber Scam  Cyber Scam | ఎమ్మెల్యేకు సైబర్​ నేరగాళ్ల టోకరా..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?