Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు

ఓ మహిళ హిందూ దేవతలను కించపరిచేలా పోస్టులు చేసింది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 1:42 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Hindu Deity Disrespect

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఓ మహిళ సోషల్​ మీడియాలో పోస్టులు చేసింది. ఆమెపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్​ఐఆర్​ నమోదు అయింది.

బంజారాహిల్స్​ (Banjara Hills)లోని సబ్యసాచి స్టోర్ మేనేజర్​గా పనిచేస్తున్న సుమిత హిందూ దేవతలను అవమానించేలా పోస్టులు చేసింది. శ్రీరాముడు, గణేశుడు, ఆంజనేయుడిపై అసభ్యకర పోస్టులు పెట్టింది. ఆమెపై హిందవులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసు (Gachibowli Police)లకు హిందూ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీశారంటూ పేర్కొన్నారు. సుమితపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Hindu Deity Disrespect | కేసు నమోదు

హిందూ సంఘాల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు సుమితపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. నెటిజన్లు సైతం సుమితపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని కఠినంగా శిక్షించానలి కామెంట్లు చేస్తున్నారు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు. లేదంటే ఆమె పని చేస్తున్న స్టోర్​కు వచ్చి ఆందోళన చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Shamshabad Rolex Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్టులో భారీగా రోలెక్స్​ వాచీలు పట్టివేత

Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్య
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
TAGGED:Banjara HillsFIR filedGachibowli PoliceHindu Deity DisrespectHindu outrageHyderabad newsonline postspublic apologyreligious offensesocial media controversy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mavigun Flexi Mavigun Flexi | తాడేపల్లిలో జ‌గ‌న్ ఇంటి ముందు ‘మావిగన్’ ఫ్లెక్సీ కలకలం.. ఇది దేనికి సంకేతం?
Next Article Bengal Elections Bengal Elections | బెంగాల్​ మార్పు కోరుకుంటోంది : ప్రధాని మోదీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?