Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CPD Committee Member | సీపీడీ కమిటీ సభ్యుడిగా డాక్టర్​ అరవింద్ గౌడ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - CPD Committee Member | సీపీడీ కమిటీ సభ్యుడిగా డాక్టర్​ అరవింద్ గౌడ్

నిజామాబాద్

CPD Committee Member | సీపీడీ కమిటీ సభ్యుడిగా డాక్టర్​ అరవింద్ గౌడ్

తెలంగాణ మెడికల్ కౌన్సిల్​లోని కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ (సీపీడీ) కమిటీకి కో-ఆప్టెడ్ సభ్యుడిగా కామారెడ్డికి చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్​ అరవింద్​ గౌడ్​ను నియమించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 2:53 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
CPD Committee Member

అక్షరటుడే, కామారెడ్డి: CPD Committee Member | తెలంగాణ మెడికల్ కౌన్సిల్​లోని (Telangana Medical Council) కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ (సీపీడీ) కమిటీకి కో-ఆప్టెడ్ సభ్యుడిగా కామారెడ్డికి (Kamareddy) చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్​ అరవింద్​ గౌడ్​ను నియమించారు. నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో వైద్యులు తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవడం తప్పనిసరి చేశారు.

CPD Committee Member | ఐదు క్రెడిట్​ పాయింట్లు..

ఈ క్రమంలో ప్రతి వైద్యుడు ఏటా 5 క్రెడిట్ పాయింట్లు (సుమారు 40 గంటలు) కలిగిన సీపీడీ కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కమిటీ ద్వారా ప్రొఫెషనల్ సంస్థలు, బోధనా సంస్థలకు అక్రెడిటేషన్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా వైద్యులు తాజా వైద్య పరిజ్ఞానం, ఆవిష్కరణలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మెడికో-లీగల్ అంశాలపై అవగాహన పెంపొందించడంపై కూడా ఈ కమిటీ దృష్టి సారిస్తోంది. అలాంటి కమిటీలో సభ్యుడిగా కామారెడ్డి జిల్లాకు అవకాశం రావడం హర్షణీయమని వైద్యులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..

Congress Six Guarantees | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
Weekly Finance Scam | వీక్లీ ఫైనాన్స్ వడ్డీ ముఠా సభ్యుల అరెస్ట్..
Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Five People Arrest | పేకాడుతున్న ఐదుగురి అరెస్ట్​
Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’
TAGGED:continuing professional developmentCPD Committee Memberdoctor appointment newshealthcare updates indiaKamareddyKamareddy Newsmedical education indiaNational Medical Commissionnmc guidelines indiaTelangana Medical Council
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bengal Elections Bengal Elections | బెంగాల్​ మార్పు కోరుకుంటోంది : ప్రధాని మోదీ
Next Article Road Safety Awareness | Road Safety Awareness | రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి : సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?