Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Political News | మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయం: ఎంపీ అర్వింద్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Political News | మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయం: ఎంపీ అర్వింద్​

తెలంగాణతాజా వార్తలు

Telangana Political News | మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయం: ఎంపీ అర్వింద్​

మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీలోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 5:29 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Telangana Political News

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Political News | మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీలోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) అన్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారాలనుకోవడం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు.

Contents
  • Telangana Political News | బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుంది..
    • Telangana Political News | సంజయ్ ఎక్కడుంటే అక్కడ శని..
      • Telangana Political News | కవిత పార్టీకి స్పాన్సర్ రేవంత్ రెడ్డే

జీవన్ రెడ్డి అంటే తనకు చాలా గౌరవమని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా (Jagtial District) మెట్‌పల్లిలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నిశాంత్ కార్తికేయ గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడారు.

Telangana Political News | బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుంది..

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (Jagtial MLA Sanjay) ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి మంట పెడతారని విమర్శించారు. ఓట్ల కోసం ఒక పార్టీ అభివృద్ధి పేరుతో మరో పార్టీ అని చెప్పుకుని తిరిగే వ్యక్తి సంజయ్ అని ఎద్దేవా చేశారు. మళ్లీ బీఆర్ఎస్‌లోకి వచ్చిన ఆశ్చర్యం లేదని విమర్శించారు. సంజయ్ ఫ్రస్టేషన్‌లో పనికిమాలిన స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ (BRS) అస్తిత్వం కోల్పోతుందని.. ఆ పార్టీకి విధి విధానాలు కరువయ్యాయని ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు.

Telangana Political News | సంజయ్ ఎక్కడుంటే అక్కడ శని..

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై అర్వింద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “సంజయ్ ఎక్కడుంటే అక్కడ శని ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. ఆయన బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో డాక్టర్ శ్రావణిని పార్టీ నుంచి పంపించారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరి జీవన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టారన్నారు. పార్టీ మారే విషయంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) తొందరపడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంజయ్ మళ్లీ కాంగ్రెస్​ను వీడి బీఆర్ఎస్‌లో చేరతారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుందని.. ఆ పార్టీకి విధి విధానాలు కరువయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల వలసలు, అంతర్గత కుమ్ములాటలు చూసి ప్రజలు విసిగిపోతున్నారన్నారు. అందుకే బీజేపీ (BJP) వైపు చూస్తున్నారని అర్వింద్ చెప్పారు.

Telangana Political News | కవిత పార్టీకి స్పాన్సర్ రేవంత్ రెడ్డే

కవిత కొత్త పార్టీ విషయంలో అర్వింద్​ స్పందించారు. ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha)చేసే కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలకు సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) స్పాన్సర్‌ అని ఆరోపించారు. వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని విమర్శలు చేశారు.

https://www.facebook.com/watch/?v=2139619993492244

ఇది కూడా చదవండి..: Harish Rao | ‘పొంగులేటి పొగరు తగ్గించుకో’.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

Gold Rates Today | మరికాస్త ఊరట.. హైదరాబాద్‌లో స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గుద‌ల‌
KTR land controversy | నా భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు.. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy | కేసీఆర్​ అందుకే సభకు రావడం లేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Kohheda Fruit Market | రూ.3 వేల కోట్ల భూములపై సీఎం కన్ను: హరీశ్​రావు
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
TAGGED:BRSCM Revanth ReddyJagtial DistrictJagtial MLA SanjayJeevan ReddyKalvakuntla KavithaMP Dharmapuri ArvindTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Farmers Compensation Farmers Compensation | నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు ఇవ్వాలి..: భారతీయ కిసాన్ సంఘ్
Next Article Income Tax Appointment Income Tax Appointment | ఆదాయ పన్ను శాఖ ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?