అక్షరటుడే, వెబ్డెస్క్: Income Tax Appointment | ఆదాయపన్ను శాఖ (Income Tax Department)లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ, తెలంగాణ ఆదాయ పన్ను శాతం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బత్తిని (Chief Commissioner Suresh Bathini) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
Income Tax Appointment | ప్రస్తుత కమిషనర్‌గా మోరంపూడి అనిల్
ప్రస్తుత కమిషనర్‌గా మోరంపూడి అనిల్ కొనసాగుతుండగా.. ఆయన స్థానంలో సురేశ్ బత్తిని బాధ్యతలు చేపట్టనున్నారు. సురేశ్ గతంలో హైదరాబాద్ రీజియన్‌లో చీఫ్ కమిషనర్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. త్వరలోనే సరేశ్ బత్తిని హైదరాబాద్ (Hyderabad)లోని ఆదాయపన్ను కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి..: Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు
