Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Farmers Compensation | నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు ఇవ్వాలి..: భారతీయ కిసాన్ సంఘ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Farmers Compensation | నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు ఇవ్వాలి..: భారతీయ కిసాన్ సంఘ్

నిజామాబాద్

Farmers Compensation | నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు ఇవ్వాలి..: భారతీయ కిసాన్ సంఘ్

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ్ ప్రభుత్వాన్ని కోరింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 5:27 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Farmers Compensation

అక్షరటుడే, కామారెడ్డి: Farmers Compensation | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం కిసాన్ సంఘ్ ప్రతినిధులు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ (Additional Collector Victor)​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Farmers Compensation | యాసంగి పంటలైన మొక్కజొన్న, జొన్న..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాసంగి పంటలైన మెక్కజొన్న, జొన్న పంటలు కోతకు వచ్చాయని, వెంటనే రైతులకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. యూరియాతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాప్​ను రద్దుచేసి రైతులకు యూరియాను సరఫరా చేయాలని కోరారు. రైతుల విస్తీర్ణం ప్రకారం రైతు భరోసా (Rythu Bharosa) అందించాలని, ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. చెరుకు రైతుకు టన్నుకు రూ.800 బోనస్ ఇవ్వాలని, ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. మొక్కజొన్న పంట ఎకరాకు 35 క్వింటాళ్లు, జొన్న పంట ఎకరాకు 20 క్వింటాళ్లు కొనుగోలు చేయాలన్నారు. తాము విన్నవించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని, ఆలస్యమైతే రైతులు (Farmers) రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Social Service Initiative | సమాజ సేవలో ముందుండాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

Kamareddy Missing Children | ఐదుగురు చిన్నారుల అదృశ్యం.. కామారెడ్డి పట్టణంలో ఘటన
Hanuman Jayanti | హనుమాన్ జయంతి నేపథ్యంలో నిబంధనలు పాటించాలి: సీపీ
Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్​ సీజ్​
HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Car Accident | కాలువలోకి దూసుకెళ్లిన కారు.. యువకుడి దుర్మరణం
TAGGED:Additional Collector Victoragriculture indiabharatiya kisan sanghfarmer compensationFarmersfarmers compensationheavy rains impactkisan newsrural newsRythu Bharosa
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article zoom జూమ్ భారీ విస్తరణ.. ఆరు టెలికాం సర్కిళ్లలో ‘నేటివ్ ఇండియా’ ఫోన్ నంబర్లు
Next Article Telangana Political News Telangana Political News | మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయం: ఎంపీ అర్వింద్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?