Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Drug Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో భారీగా గంజాయి పట్టివేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Drug Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో భారీగా గంజాయి పట్టివేత

క్రైం

Drug Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో భారీగా గంజాయి పట్టివేత

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో అధికారులు భారీగా హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 8:11 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Drug Seizure

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drug Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్టు (Shamshabad Airport)లో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి సుమారు రూ.4.6 కోట్ల విలువైన 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

థాయ్ ఎయిర్‌వేస్ విమానం (TG-329)లో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడిని హైదరాబాద్ (Hyderabad) కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు అడ్డుకున్నారు. అతడి లగేజీని తనిఖీ చేశారు. అందులో 22 వాక్యూమ్-సీల్డ్ ప్యాకెట్లను కనుగొన్నారు. పరీక్షల్లో అది హైడ్రోపోనిక్ గంజాయి అని నిర్ధారణ అయింది. ఏప్రిల్ 8న జరిగిన ఆపరేషన్‌లో ఈ స్మగ్లింగ్ ముఠా వెనుక సూత్రధారిగా అనుమానిస్తున్న మరో వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యులను, స్మగ్లింగ్ కార్యకలాపాల వెనుక ఉన్న అంతర్జాతీయ సంబంధాలను గుర్తించేందుకు కస్టమ్స్ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Drug Seizure | ఈగల్​ టీమ్​ దాడులు

ఈగల్​ టీమ్ (Eagle Team)​ సభ్యులు డోర్నాకల్​ పోలీసులతో కలిసి నిర్వహించిన దాడిలో 26.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. దాని విలువ రూ.13.4 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణాకు వినియోగించిన వాహనాలతో పాటు ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : Warangal crime case | వరంగల్​ జిల్లాలో విషాదం.. యువతిపై హత్యాచారం!

Shamshabad Rolex Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్టులో భారీగా రోలెక్స్​ వాచీలు పట్టివేత
Students Drowned | గోదావరిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
Kamareddy Theft Arrest | ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
Kakinada Fireworks Explosion | బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి
TAGGED:cannabis smugglingdrug seizurehyderabad customshydroponic cannabisShamshabad Airport
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article CCTV Cameras Safety | CCTV Cameras Safety | ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం.. : సీపీ సాయిచైతన్య
Next Article Bhagavad Gita Record | Bhagavad Gita Record | భగవద్గీత పఠనంలో ‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ సాధించిన అన్నదమ్ములు.. అభినందించిన ఎస్పీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?