Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 10 Pre Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 10 Pre Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

బిజినెస్​తాజా వార్తలు

April 10 Pre Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ఆసియా మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 10, 2026 8:30 ఉద.
Naresh chandan
5 గంటలు ago
Share
April 10 Pre Market Analysis
April 10 Pre Market Analysis

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 10 Pre Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య పాకిస్థాన్‌లో చర్చలు ప్రారంభం కానున్నాయి. పశ్చిమాసియా(West Asia)లో యుద్దానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా చర్చలు సాగుతాయన్న ఆశతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. కాగా గత సెషన్‌లో యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసినా, యూరోపియన్ మార్కెట్లు మాత్రం నష్టపోయాయి.

Contents
  • April 10 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
    • April 10 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

April 10 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.82 శాతం, ఎస్ అండ్ పీ 0.62 శాతం లాభంతో ముగిశాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.03 శాతం లాభంతో ఉంది.

April 10 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.15 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.22 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.05 శాతం నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ లాభాల దిశగా సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.83 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.44 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.25 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.02 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.89 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.27 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.18 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 27వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,711 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 29వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 955 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.13 నుంచి 0.97కు తగ్గింది.
  • విక్స్ 3.71 శాతం తగ్గి 20.43 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.91 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.29 వద్ద ఉన్నాయి.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 96.52 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి 92.66 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: Kids Toothpaste Safety | పిల్లలు టూత్‌పేస్ట్ మింగుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Electric Scooter Sales | ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాల్లో టీవీఎస్‌ టాప్‌.. టాప్ -5 నుంచి ఓలా అవుట్
Tippa Teega Benefits | పిచ్చి తీగ అనుకుంటే పొరపాటే.. దీని పవర్ తెలిస్తే షాక్ అవుతారు!
Chanakya Money Tips | ఈ విషయాల్లో డబ్బు దాచుకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువ!
US Israel Iran Conflict | అమెరికా – ఇజ్రాయెల్​ దాడులు.. నాలుగో రోజూ కొనసాగుతున్న ఉద్రిక్తత!
TAGGED:April 10 Pre MarketAsian markets updateglobal markets todaynifty predictionpre market Indiashare market newsstock market analysisUS market trends
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 10 Horoscope April 10 Horoscope | తల్లిదండ్రుల అండతో ఆర్థిక కష్టాలకు ఫుల్​స్టాప్.. అదృష్టమంటే రాశి వారిదే​!
Next Article April 10 Gold Rates April 10 Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో తాజా రేట్లు ఇవే
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?