Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 10 Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో తాజా రేట్లు ఇవే
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 10 Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో తాజా రేట్లు ఇవే

బిజినెస్​తాజా వార్తలు

April 10 Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో తాజా రేట్లు ఇవే

కొన్ని రోజులుగా ఎగ‌సిప‌డుతున్న‌ బంగారం ధరలు ఏప్రిల్ 10న స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఊగిసలాడుతున్న గోల్డ్ మార్కెట్‌లో ఈ తగ్గుదల వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 10, 2026 8:38 ఉద.
Naresh chandan
7 గంటలు ago
Share
April 10 Gold Rates
April 10 Gold Rates

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 10 Gold Rates | గత కొన్ని రోజులుగా బంగారం ధరలు Gold Rates భారీగా పెరుగుతూ, రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ భయాలు, అలాగే అమెరికా ఆర్థిక విధానాల ప్రభావంతో బంగారం మార్కెట్‌లో తీవ్ర అస్థిరత కనిపిస్తోంది.

Contents
  • April 10 Gold Rates | హెచ్చు త‌గ్గులు..
    • April 10 Gold Rates |

ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump తీసుకుంటున్న నిర్ణయాలు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా బంగారం ధరలు ఒక రోజు పెరిగితే, మరుసటి రోజు పడిపోతూ పెట్టుబడిదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10, శుక్రవారం రోజున బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

April 10 Gold Rates | హెచ్చు త‌గ్గులు..

హైద‌రాబాద్‌లో Hyderabad లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,51,470గా నమోదైంది. గత రోజు రూ.1,51,480గా ఉన్న ధరలో ఈ స్వల్ప తగ్గుదల కనిపించింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10 తగ్గి రూ.1,38,840గా ఉంది.

అదే విధంగా విజ‌య‌వాడ‌ Vijayawada మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,470గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,840గా నమోదైంది.

ఇక చెన్నై లో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,720గా నమోదైందిగా, గత రోజుతో పోలిస్తే రూ.10 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,990గా ఉంది.

April 10 Gold Rates |

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత, డాలర్ మార్పులు, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. భద్రమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మళ్లడంతో ధరలు పెరుగుతుంటే, కొన్నిసార్లు లాభాల స్వీకరణ profit booking కారణంగా ధరలు తగ్గుతున్నాయి.

బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా లేవు. స్వల్ప మార్పులతో ఊగిసలాడుతున్న ఈ పరిస్థితిలో కొనుగోలుదారులు మార్కెట్ ట్రెండ్‌ను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gold Jewelry Buying | నగలు రెడీమేడ్​ తీసుకోవాలా..? చేయించాలా..? నిపుణులు ఏమంటున్నారంటే!

Heavy Rain Alert | రైతులకు అలెర్ట్​.. తెలంగాణకు భారీ వర్ష సూచన
Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు
March 07 Horoscope | దీర్ఘకాలిక అనారోగ్యం దూరం.. ఆ రాశుల వారికి ఇక సంపూర్ణ ఆరోగ్య యోగం!
Ali Khamenei Death | ఖమేనీ మరణంపై ఇరాన్​ స్పందన.. అమెరికా, ఇజ్రాయెల్​ స్థావరాలపై భయంకరమైన దాడులు చేస్తామని హెచ్చరిక
VIVO T5x 5G | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో.. వీవో టీ5ఎక్స్ 5జీ విడుదల
TAGGED:April 10 Gold RatesChennai gold ratesdaily gold updategold investment newsgold market trendsgold price today indiaHyderabad gold ratesVijayawada gold price
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 10 Pre Market Analysis April 10 Pre Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
Next Article Jananayagan Scenes Leaked Jananayagan Scenes Leaked | ‘జన నాయగన్’కు భారీ షాక్.. కీలక సన్నివేశాలు లీక్ , భ‌గ‌వంత్ కేస‌రీని దింపేశారుగా..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?