Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Drug Tests | రౌడీ షీటర్లకు డ్రగ్​ టెస్ట్​లు.. 190 మందికి పాజిటివ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Drug Tests | రౌడీ షీటర్లకు డ్రగ్​ టెస్ట్​లు.. 190 మందికి పాజిటివ్​

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Drug Tests | రౌడీ షీటర్లకు డ్రగ్​ టెస్ట్​లు.. 190 మందికి పాజిటివ్​

హైదరాబాద్​ పోలీసులు కీలక ఆపరేషన్​ చేపట్టారు. రౌడీషీటర్లకు డ్రగ్స్‌ పరీక్షలు చేశారు

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 11:22 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
13 గంటలు ago
Share
Hyderabad Drug Tests

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Drug Tests | హైదరాబాద్​ నగరంలో గంజాయి, డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. అలాగే రౌడీ షీటర్లు సైతం ఇటీవల రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు కీలక ఆపరేషన్ చేపట్టారు. నగరంలోని రౌడీషీటర్లను డ్రగ్‌ పరీక్షలు నిర్వహించారు.

Contents
  • Hyderabad Drug Tests | డ్రగ్స్​ నియంత్రణ కోసం..
    • Hyderabad Drug Tests | గంజాయి మత్తులో..

హైదరాబాద్‌లో 1300 మంది రౌడీషీటర్లను పోలీసులు గుర్తించారు. వారిలో 250 మందికి డ్రగ్స్‌ పరీక్షలు (Drug Tests) చేయగా.. 190 మంది డ్రగ్స్‌ పాజిటివ్ వచ్చింది. వీరు గంజాయికి అలవాటు పడ్డట్లు పోలీసులు గుర్తించారు. అయితే రౌడీ షీటర్లకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Hyderabad Drug Tests | డ్రగ్స్​ నియంత్రణ కోసం..

నగరంలో డ్రగ్స్​, గంజాయి దందా జోరుగా సాగుతోంది. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం ఈగల్​ టీమ్​ (Eagle Team) ఏర్పాటు చేసింది. ఈగల్​ టీమ్​ పోలీసులు, నార్కోటిక్స్​, ఎస్​వోటీ పోలీసులు (SOT Police) దాడులు చేస్తున్నా.. మాదక ద్రవ్యాల వినియోగం ఆగడం లేదు. డ్రగ్స్​ రవాణాలో రౌడీ షీటర్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నరగంలోని పలు పోలీస్​ స్టేషన్​ల పరిధిలో రౌడీ షీటర్లకు డ్రగ్స్​ పరీక్షలు నిర్వహించారు.

Hyderabad Drug Tests | గంజాయి మత్తులో..

నగరంలో ఇటీవల హత్యలు, దాడులు పెరిగాయి. వీటిలో చాలా వరకు పాత నేరస్తులు నిందితులుగా ఉంటున్నారు. గంజాయి బ్యాచ్​లు రెచ్చిపోతున్నాయి. రౌడీ షీటర్ల మధ్య గ్యాంగ్​వార్​లు అవుతున్నాయి. గంజాయి మత్తులో రౌడీ షీటర్లు దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శాంతిభద్రతలను అదుపు చేయడంతో పాటు డ్రగ్స్​ నిర్మూలన కోసం తాజాగా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టారు. గంజాయి నెట్‌వర్క్ మూలాలను గుర్తించే పనిలో పడ్డారు.

ఇది కూడా చదవండి..: Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు

March 26 Horoscope | ఊహించని ధనం చేతికి.. ఆఫీసులో ఉద్యోగులకు సానుకూలం.. ఈ రాశుల వారికి నేడు అన్ని శుభాలే!
Illegal Quarry | అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న ‘పొంగులేటి’ : హరీశ్​రావు
Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా సమస్యలు పరిష్కరించండి: మంత్రిని కోరిన ఎమ్మెల్యే
Gold Jewelry Buying | నగలు రెడీమేడ్​ తీసుకోవాలా..? చేయించాలా..? నిపుణులు ఏమంటున్నారంటే!
Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..
TAGGED:Drug TestsEagle TeamHyderabad Drug TestsSOT Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article dog 1 ఎండకాలంలో మీ పెంపుడు కుక్కల జాగ్రత్తలు.. ‘సమ్మర్ డైట్ రీసెట్’ తప్పనిసరి
Next Article Indian Stock Market Gains Indian Stock Market Gains | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?