Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indian Stock Market Gains | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Indian Stock Market Gains | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

బిజినెస్​

Indian Stock Market Gains | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 778 పాయింట్లు, నిఫ్టీ 232 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 11:28 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
15 గంటలు ago
Share
Indian Stock Market Gains

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market Gains | యుద్ధ విరమణపై అమెరికా, ఇరాన్‌ల మధ్య శుక్రవారం చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు సఫలమై పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల బాటలో సాగుతుండడంతో మన మార్కెట్లు సైతం పాజిటివ్‌గా ఉన్నాయి.

Contents
  • Indian Stock Market Gains | పైపైకి సూచీలు..
    • Indian Stock Market Gains | ఐటీ ఫార్మా మినహా..

Indian Stock Market Gains | పైపైకి సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 490 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 270 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకుని 650 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో ప్రారంభమై 24 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 180 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 778 పాయింట్ల లాభంతో 77,409 వద్ద, నిఫ్టీ 232 పాయింట్ల లాభంతో 24,007 వద్ద ఉన్నాయి.

Indian Stock Market Gains | ఐటీ ఫార్మా మినహా..

ఐటీ ఫార్మా ఇండెక్స్‌లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. రియాలిటీ ఇండెక్స్ 2.92 శాతం, మీడియా 2.27 శాతం, ఆటో ఇండెక్స్ 2.02 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.01 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.92 శాతం, Å£న్జూమర్ డ్యూరెబుల్స్ 1.60 శాతం లాభాలతో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ 2.81 శాతం, ఫార్మా 0.37 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 25 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 5 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా పెయింట్స్ 4.01 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.12 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.75 శాతం, ఎం అండ్ ఎం 2.67 శాతం, బజాజ్‌ఫిన్‌సర్వ్ 2.31 శాతం లాభాలతో ఉన్నాయి.

Losers : సన్‌ఫార్మా 4.53 శాతం, ఇన్ఫోసిస్ 3.21 శాతం, టీసీఎస్ 3.05 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.42 శాతం, టెక్ మహీంద్రా 2.02 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: April 10 Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో తాజా రేట్లు ఇవే

 

గోద్రెజ్ ప్రామిస్.. అన్ని హోమ్ అప్లయన్సెస్‌పై 5 ఏళ్ల ఉచిత సమగ్ర వారంటీ
MARCH 06 Gold Silver Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో నేటి పరిస్థితి ఏమిటంటే..
వరి పంటను కాపాడేందుకు అధునాతన రక్షణ పద్ధతులే ఏకైక మార్గం.. గోద్రెజ్ ఆగ్రోవెట్ సీఈఓ రాజవేలు
Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Rupee Record Low | వణికిపోతున్న రూపాయి.. డాలర్‌తో రూ. 92.36కు పడిపోయిన విలువ
TAGGED:BSE NSEDomestic Stock MarketFinancial NewsIndian Stock Market Gainsmarket trendsNifty updateSensex Todayshare market indiastock market news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Drug Tests Hyderabad Drug Tests | రౌడీ షీటర్లకు డ్రగ్​ టెస్ట్​లు.. 190 మందికి పాజిటివ్​
Next Article Royal Enfield Flying Flea C6 Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?