Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: MeeSeva Center Application | మీసేవా కేంద్రం కోసం దరఖాస్తుల ఆహ్వానం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - MeeSeva Center Application | మీసేవా కేంద్రం కోసం దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్

MeeSeva Center Application | మీసేవా కేంద్రం కోసం దరఖాస్తుల ఆహ్వానం

బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో నూతనంగా మంజూరైన మీసేవా కేంద్రం నిర్వహణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాన్సువాడ సబ్-కలెక్టర్ కిరణ్మయి తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 1:03 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
MeeSeva Center Application

అక్షరటుడే, బాన్సువాడ: MeeSeva Center Application | బాన్సువాడ మండలం (Banswada Mandal) హన్మాజీపేట్ గ్రామంలో నూతనంగా మంజూరైన మీసేవా కేంద్రం నిర్వహణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi) తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Contents
  • MeeSeva Center Application | యువతకు సదవకాశం..
    • MeeSeva Center Application | రాత పరీక్ష నిర్వహించి ఎంపికలు..

MeeSeva Center Application | యువతకు సదవకాశం..

ఈ మేరకు స్థానికంగా ఉన్న అర్హులైన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కేంద్రం నిర్వహణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ అంతకంటే పైచదువులు పూర్తి చేసి ఉండాలని, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉంచి సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 44ఏళ్ల మధ్య ఉండాలని, మండలం పరిధిలోని స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు.

MeeSeva Center Application | రాత పరీక్ష నిర్వహించి ఎంపికలు..

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా రాత పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని సబ్​ కలెక్టర్​ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (Police Clearance Certificate) సమర్పించాల్సి ఉంటుందని, మీసేవా కేంద్రం నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగల సామర్థ్యం అభ్యర్థికి ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను ఈనెల 13వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బాన్సువాడ తహశీల్దార్ కార్యాలయం (Banswada Tahsildar Office)లో స్వీకరించనున్నట్లు తెలిపారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Mendora Police | యువకుడి దారుణ హత్య.. నలుగురు నిందితుల అరెస్ట్​

TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
Ganja Ban Velpur | గంజాయిపై సమరశంఖం.. విక్రయిస్తే జరిమానా విధించేందుకు వేల్పూర్​లో తీర్మానం
NSUI Nizamabad | గిరిరాజ్​ కళాశాలలో ఘనంగా ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవం
Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు
AICC Observer Appointment | ఏఐసీసీ పరిశీలకుడిగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియామకం
TAGGED:Banswada MandalBanswada Tahsildar OfficeMeeSeva Center ApplicationPolice Clearance CertificateSub-Collector Kiranmayi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article US Iran Talks Twist US Iran Talks Twist | అమెరికా-ఇరాన్ చర్చల్లో కొత్త ట్విస్ట్.. లెబనాన్‌పై తేల్చేవరకు చర్చలు లేవన్న టెహ్రాన్
Next Article Yashwant Varma Resignation Yashwant Varma Resignation | హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?