Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dhar Murder Case | నల్లగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Dhar Murder Case | నల్లగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య

జాతీయం

Dhar Murder Case | నల్లగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 2:45 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Dhar Murder Case

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dhar Murder Case | నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)​లోని ధార్​ జిల్లాలో చోటు చేసుకుంది.

ధార్ జిల్లా (Dhar District)లోని గోండిఖేడా చరణ్ నివాసి అయిన ప్రియాంక పురోహిత్, దేవకృష్ణ దంపతులు. వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. ఆ సమయంలో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. అయితే భర్త నల్లగా ఉన్నాడనే కారణంతో ప్రియాంక రాజ్‌గఢ్​ (Rajgarh)కు చెందిన కమలేష్ పురోహిత్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వారిద్దరు కలిసి బతకాలని అనుకున్నారు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్​ వేశారు. ఈ క్రమంలో దేవకృష్ణను హత్య చేయడానికి కమలేష్ తన సహచరుడైన సురేంద్రను రూ.లక్ష సుఫారి ఇచ్చారు.

Dhar Murder Case | దోపిడీ నాటకం

సురేంద్ర ప్రణాళిక ప్రకారం దేవకృష్ణ ఇంటికి చేరుకుని, అతను నిద్రలో ఉన్నప్పుడు హత్య చేశాడు. ఆ తర్వాత అతను ప్రియాంకను కట్టేసి, వేరొక గదిలో బంధించాడు. సురేంద్ర వెళ్లిపోయిన తర్వాత, ప్రియాంక గట్టిగా కేకలు వేసింది. దొంగలు ఇంట్లోకి చొరబడి తన భర్తను చంపేశారని, తనను కట్టేసి ఆభరణాలు చోరీ చేశారని కట్టు కథ అల్లింది. ఏప్రిల్ 7న ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె తీరుపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. కాల్ డేటా ఆధారంగా హత్య కేసును ఛేదించారు. నిందితులు కమలేశ్​, ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సురేంద్ర పరారీలో ఉన్నాడు.

ఇది కూడా చదవండి..: Yashwant Varma Resignation | హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా

 

Farooq Abdullah Attack | ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. జెడ్ ప్లస్ భద్రతతో త్రుటిలో తప్పిన ప్రమాదం
Balkonda Minor Harassment | మైనర్​పై వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
LPG cylinder supply | ఎల్​పీజీపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు అదనంగా సిలిండర్లు
I-PAC ED Raids | ‘ఐప్యాక్’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు..
Delhi Earthquake | హిందూకుష్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి.. భారత్‌లోనూ ప్రకంపనలు
TAGGED:crime newsDhar DistrictDhar Murder Caseindia crimelove affairMadhya PradeshmurderPolice investigationRajgarhsupari killing
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article kalyan jewellers మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ భారీ షోరూమ్.. ప్రారంభించనున్న సినీ తార శ్రీలీల
Next Article Amit Shah Manifesto Amit Shah Manifesto | అక్రమ చొరబాట్లపై చర్యలు.. నిరుద్యోగులకు రూ.3 వేలు : అమిత్​ షా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?