Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Aloe Vera Vastu | కలబందను ఈ దిశలో ఉంచితే చాలు.. ఇంట్లో ధన వర్షం కురవాల్సిందే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Aloe Vera Vastu | కలబందను ఈ దిశలో ఉంచితే చాలు.. ఇంట్లో ధన వర్షం కురవాల్సిందే!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Aloe Vera Vastu | కలబందను ఈ దిశలో ఉంచితే చాలు.. ఇంట్లో ధన వర్షం కురవాల్సిందే!

ర్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నా లేదా ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా, కలబంద మొక్కను సరైన దిశలో ఉంచడం వల్ల....

Naresh chandan
Last updated: ఏప్రిల్ 10, 2026 3:36 సా.
Naresh chandan
11 గంటలు ago
Share
Aloe Vera Vastu
Aloe Vera Vastu

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Aloe Vera Vastu | కలబంద అనగానే మనకు గుర్తొచ్చేది చర్మ సౌందర్యం లేదా ఆరోగ్య ప్రయోజనాలు. కానీ, భారతీయ సంప్రదాయంలో , వాస్తు శాస్త్రంలో కలబందకు ఒక ప్రత్యేకమైన, పవిత్రమైన స్థానం ఉంది. దీనిని కేవలం ఒక మొక్కగా కాకుండా సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భక్తులు విశ్వసిస్తారు.

Contents
  • Aloe Vera Vastu | 33 కోట్ల దేవతల నిలయం:
    • Aloe Vera Vastu | వాస్తు దోషాలకు చెక్:
      • సరైన దిశ ఏది?

ఇంట్లో ప్రతికూలతలను పారద్రోలి, అదృష్టాన్ని మోసుకొచ్చే ఈ మొక్కను ‘మహా వృక్షం’గా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. వృక్షాలు దైవంతో సమానమని, అవి మానవాళికి ప్రాణవాయువును అందిస్తూ రక్షణగా నిలుస్తాయని సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలోనే వివరించారు.

Aloe Vera Vastu | 33 కోట్ల దేవతల నిలయం:

పురాణాల ప్రకారం, కలబంద మొక్కలో త్రిమూర్తులతో పాటు 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. కలబంద ఆకులకు ఉండే ఒక్కో ముల్లును ఒక్కో దేవతకు అధిష్టానంగా భావిస్తారు. అందుకే ఈ మొక్క ఉన్న చోట దేవతల ఆశీస్సులు ఉంటాయని, అక్కడ సిరిసంపదలకు లోటు ఉండదని నమ్ముతారు.

కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆయుర్వేద పరంగా కూడా కలబందకు తిరుగులేదు. పరగడుపున దీని గుజ్జును తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయి.

Aloe Vera Vastu | వాస్తు దోషాలకు చెక్:

కలబంద మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల నరదృష్టి, నరఘోష వంటి చెడు శక్తులు దరిచేరవు. ప్రతి అమావాస్య నాడు ఈ చిన్న పని చేస్తే, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పూజా విధానం: అమావాస్య నాడు కలబంద మొక్కను వేళ్లతో సహా తెచ్చి శుభ్రం చేయాలి. దానికి పసుపు, కుంకుమ, గంధంతో అలంకారం చేసి దేవుని గదిలో ఉంచి ధూపం వేయాలి.

గుమ్మానికి కట్టడం: అమావాస్య ముగిసిన తర్వాత వచ్చే పాడ్యమి రోజున, ఈ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుడి వైపున వేలాడదీయాలి. ఇలా ప్రతి నెల పాత మొక్కను తీసేసి కొత్త దానిని కట్టడం వల్ల ఇంటికి ఉండే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి.

సరైన దిశ ఏది?

కలబంద మొక్కను ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం అత్యంత శుభప్రదం. ఈ మొక్క వేళ్లు పైకి ఉండేలా, ఆకులు క్రిందికి వేలాడేలా కట్టడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం నశిస్తుంది. ఇది గాలిని శుద్ధి చేసి అత్యధికంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.

దీనివల్ల ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యం చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నా లేదా ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా, కలబంద మొక్కను సరైన దిశలో ఉంచడం వల్ల ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Kids Toothpaste Safety | పిల్లలు టూత్‌పేస్ట్ మింగుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

Kakbhushundi Time Travel | విశ్వ యాత్రికుడు కాకభుశుండి మహర్షి.. అనేక రామాయణాలకు సాక్షి
Russia oil yuan | రష్యా చమురు.. చైనా యువాన్​ చెల్లింపులు.. యూరప్‌ ఇంధన వాణిజ్యంలో కీలక మార్పు
Sharada Peeth Demolition Row | శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర: హరీశ్​ రావు
Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!
March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!
TAGGED:Aloe Vera Vastu
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Accident on NH44 Accident on NH44 | అంబులెన్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్, పేషెంట్ దుర్మరణం
Next Article Gold Price Today India Gold Price Today India | స్థిరంగా బంగారం ధరలు.. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఎలా ఉన్నాయంటే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?