Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Artisan Workers Demand | సర్వీస్ రూల్స్​తో పాటు కన్వర్షన్ ఇవ్వాలి.. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల డిమాండ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Artisan Workers Demand | సర్వీస్ రూల్స్​తో పాటు కన్వర్షన్ ఇవ్వాలి.. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల డిమాండ్

నిజామాబాద్

Artisan Workers Demand | సర్వీస్ రూల్స్​తో పాటు కన్వర్షన్ ఇవ్వాలి.. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల డిమాండ్

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏఈపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్​తో పాటు కన్వర్షన్ ఇవ్వాలని ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 4:52 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
Artisan Workers Demand |
Artisan Workers Demand | సర్వీస్ రూల్స్​తో పాటు కన్వర్షన్ ఇవ్వాలి.. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల డిమాండ్

అక్షరటుడే, కామారెడ్డి: విద్యుత్ శాఖ (Electricity Department)లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏఈపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్​తో (AEPSEB Service Rules) పాటు కన్వర్షన్ ఇవ్వాలని ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి విద్యుత్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె మూడవ రోజు కొనసాగింది.

Artisan Workers Demand | అన్​మ్యాన్డ్​ కార్మికులను ఆర్టిజన్​లుగా గుర్తించాలి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్​మ్యాన్డ్ కార్మికులను (Unmanned workers) టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ తరహాలో ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలన్నారు. పీస్​రేట్ వర్క్​లకు జీవో 11 ప్రకారం వేతనాలు వర్తింపజేయాలని (Artisan Workers Demand) డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ హరికృష్ణ, కామారెడ్డి జిల్లా (Kamareddy District)జేఏసీ కో ఛైర్మన్ బెమ్రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టాగౌడ్, కామారెడ్డి జిల్లా జేఏసీ కన్వీనర్ జయసింహారెడ్డి, కామారెడ్డి డివిజన్ జేఏసీ ఛైర్మన్ సునీల్ గౌడ్, కన్వీనర్ రంజిత్ యాదవ్, స్వామి, సీఎల్ అన్​మ్యాన్డ్​ కార్మికులు రవి, నితిన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ganja Ban Velpur | గంజాయిపై సమరశంఖం.. విక్రయిస్తే జరిమానా విధించేందుకు వేల్పూర్​లో తీర్మానం

Gas Cylinder Queues | సిలిండర్ల కోసం బారులు.. ఏజెన్సీల వద్ద పోలీసు భద్రత
CPD Committee Member | సీపీడీ కమిటీ సభ్యుడిగా డాక్టర్​ అరవింద్ గౌడ్
Student Snake Bite | పదో తరగతి విద్యార్థికి పాముకాటు.. భయాందోళనలో విద్యార్థులు
Ramchander Rao Allegations | ఎంఐఎంను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Ramzan charity message | పేదలకు సహాయం చేయడమే రంజాన్​ పరమార్థం: షబ్బీర్ అలీ
TAGGED:AEPSEB Service RulesArtisan Workers DemandElectricity DepartmentUnmanned Workers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article KCR Jeevan Reddy Meeting KCR Jeevan Reddy Meeting | మీతో పని చేయమని ఆ దేవుడే పంపాడు.. కేసీఆర్​తో జీవన్​రెడ్డి
Next Article Maoists surrender Telangana Maoists surrender Telangana | మావోయిస్ట్​ రహితంగా తెలంగాణ : డీజీపీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?