Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: SI suspension | వరంగల్​ జిల్లాలో మరో ఎస్సై సస్పెన్షన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - SI suspension | వరంగల్​ జిల్లాలో మరో ఎస్సై సస్పెన్షన్​

తెలంగాణవరంగల్

SI suspension | వరంగల్​ జిల్లాలో మరో ఎస్సై సస్పెన్షన్​

వరంగల్​ కమిషరేట్​ పరిధిలోని ఆత్మకూర్​ ఎస్సై సతీష్​ను సీపీ సన్​ప్రీత్​ సింగ్​ సస్పెండ్ చేశారు

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 8:37 సా.
Srinivas Kolluri
5 గంటలు ago
Share
SI suspension

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI suspension | వరంగల్​ (Warangal) జిల్లాలో మరో ఎస్సైపై వేటు పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్​ ఇన్​స్పెక్టర్​ను సీపీ సన్​ప్రీత్ సింగ్ (CP Sunpreet Singh)​ శుక్రవారం సస్పెండ్​ చేశారు.

Contents
  • SI suspension | మిల్స్​ కాలనీ ఎస్సై
    • SI suspension | సీపీ చర్యలతో హడల్​

వరంగల్​ సీపీ విధుల్లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెండు వారాల క్రితం మిల్స్​ కాలనీ ఎస్సై సురేష్​ను సస్పెండ్​ చేసిన ఆయన.. తాజాగా కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూర్​లో ఎస్సై (Atmakur SI )గా పనిచేస్తున్న సతీష్​పై వేటు వేశారు. ఎస్సైపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సీపీ విచారణ జరిపించారు. ఆ ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై సతీష్ అవినీతికి పాల్పడటమే కాకుండా.. పలు కేసులో అలసత్వం వహించినట్లు అధికారులు గుర్తించారు. పలు కేసుల్లో బాధితుల పక్షాన కాకుండా నిందితులకు అండగా ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి.

SI suspension | మిల్స్​ కాలనీ ఎస్సై

వరంగల్ (Warangal)​ నగరంలోని మిల్స్ కాలనీ ఎస్సై సురేష్‌ (SI Suresh)ను ఇటీవల సీపీ సస్పెండ్ చేశారు. ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అంతేగాకుండా పలువురిని వేధించినట్లు సమాచారం. పోలీస్​ స్టేషన్​లోని మహిళా సిబ్బందిపై సైతం వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసు బాస్​ ఆయనపై వేటు వేశారు.

SI suspension | సీపీ చర్యలతో హడల్​

సీపీ సన్​ప్రీత్​ సింగ్ విధుల్లో అలసత్వంగా ఉండే సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అవినీతికి పాల్పడే వారిని వదలడం లేదు. ఆరోపణలు రాగానే విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కమిషనరేట్​ పరిధిలో ఉన్న పోలీసులు భయపడుతున్నారు. ముఖ్యంగా అక్రమాలకు పాల్పడే వారు తమ పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి : Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

H J Dora Death | మాజీ డీజీపీ హెచ్​జె దొర మృతి.. సంతాపం తెలిపిన సీఎం
Licensed Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు వేతనం ఇవ్వాలి : హరీశ్​రావు
Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌
Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం
Lingampet Road Accident | రెండురోజుల్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం
TAGGED:Corruption Allegationsmisconduct casepolice suspensionSI suspensionTelangana newsWarangal police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Perkit Mahila Pranganam | Perkit Mahila Pranganam | పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం
Next Article Lingampet Road Accident | Lingampet Road Accident | రెండురోజుల్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?