Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lingampet Road Accident | రెండురోజుల్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Lingampet Road Accident | రెండురోజుల్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం

నిజామాబాద్

Lingampet Road Accident | రెండురోజుల్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం

రెండురోజుల్లో కొడుకు పెళ్లి ఉండగా.. అనుకోని స్థితిలో రోడ్డుపై కోతి అడ్డువచ్చి తండ్రి మృతి చెందాడు. ఈ ఘటన లింగంపేట మండలంలో చోటు చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 10, 2026 8:59 సా.
Shashi kiran Mottala
6 గంటలు ago
Share
Lingampet Road Accident |
Lingampet Road Accident | రెండురోజుల్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

అక్షరటుడే, లింగంపేట: Lingampet Road Accident | రెండురోజుల్లో కొడుకు పెళ్లి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. ఈ ఘటన లింగంపేట (Lingampet) మండలంలో చోటు చేసుకుంది.

Contents
  • Lingampet Road Accident | ఇంట్లో శుభకార్యం ఉండగా..
    • Lingampet Road Accident | వివాహ వేడుకలో విషాదం..

Lingampet Road Accident | ఇంట్లో శుభకార్యం ఉండగా..

పోలీసులు (Lingampet Police) తెలిపిన వివరాల ప్రకారం.. శెట్​పల్లి గ్రామానికి చెందిన బందెలబోయిన దుర్గయ్య కుమారుడి వివాహం ఈ నెల 12న ఉంది. ఇంట్లో శుభకార్యం ఉండడంతో ఇళ్లంతా సందడిగా ఉంది. ఈ సందర్భంగా పెళ్లి పనుల నిమిత్తం తండ్రి దుర్గయ్య బయటకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దారిమధ్యలో కోతి అకస్మాత్తుగా అడ్డురాగా బైక్​ను పక్కకు తప్పించగా వెనకే వేగంగా వస్తున్న లారీ అతడి బైక్​ను ఢీకొంది. దీంతో దుర్గయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వెంటనే  హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

Lingampet Road Accident | వివాహ వేడుకలో విషాదం..

ఈనెల 12న కుమారుడి వివాహ వేడుక ఉన్నందున 11న పోచమ్మ పండుగ ఘనంగా చేద్దామని దుర్గయ్య తమతో అన్నాడని గ్రామస్థులు పేర్కొన్నారు. కుమారుడి పెళ్లికి అందరూ తప్పక రావాలని పత్రికలు సైతం పంచాడని వారన్నారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

 

ఇది కూడా చదవండి: SI suspension | వరంగల్​ జిల్లాలో మరో ఎస్సై సస్పెన్షన్​

Kavitha Nizamabad visit | రేపు నిజామాబాద్​కు కవిత.. పార్టీపై ప్రకటన చేస్తారా?
Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం
Alur Gutpa Road | ఆలూర్​ నుంచి గుత్ప వరకు డబుల్​ రోడ్డు మంజూరు: ఎమ్మెల్యే రాకేశ్​​ రెడ్డి
Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ
ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
TAGGED:bike accidentLingampet AccidenLocal News IndiaRoad Accident Indiaroad safetyTelangana newsTragic DeathWedding Tragedy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article SI suspension SI suspension | వరంగల్​ జిల్లాలో మరో ఎస్సై సస్పెన్షన్​
Next Article Kids Iron Foods Kids Iron Foods | పిల్లల్లో రక్తం తక్కువగా ఉందా.. ఐరన్ పెంచే ఈ ‘సూపర్ ఫుడ్స్’ తినిపించాల్సిందే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?