Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Balmoor Venkat Marriage | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఎంఎల్సీ Balmoor Venkat.. వధువు కూడా పార్టీ నేతనే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Balmoor Venkat Marriage | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఎంఎల్సీ Balmoor Venkat.. వధువు కూడా పార్టీ నేతనే!

తెలంగాణతాజా వార్తలు

Balmoor Venkat Marriage | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఎంఎల్సీ Balmoor Venkat.. వధువు కూడా పార్టీ నేతనే!

ఎంఎల్సీ Balmoor Venkat వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గోవాలో Induja Gaddamని ఆయన వివాహం చేసుకున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 10, 2026 10:24 సా.
Naresh chandan
8 గంటలు ago
Share
Balmoor Venkat Marriage
Balmoor Venkat Marriage

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Balmoor Venkat Marriage | తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్సీ Balmoor Venkat వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గోవాలో Induja Gaddamని ఆయన వివాహం చేసుకున్నారు. ఇందుజ గడ్డం జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ సాధారణ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు సమాచారం.

Contents
  • Balmoor Venkat Marriage | ఆత్మీయ వాతావరణంలో…
    • పలువురి శుభాకాంక్షలు…

Balmoor Venkat Marriage | ఆత్మీయ వాతావరణంలో…

సన్నిహిత బంధువులు, కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది రాజకీయ ప్రముఖుల సమక్షంలో వెంకట్​ వివాహ వేడుక సాదాసీదాగా, ఆత్మీయ వాతావరణంలో జరిగింది. గోవాలో ఈ వివాహం ప్రైవేట్ కార్యక్రమంగా జరిగినట్లు సమాచారం.

పలువురి శుభాకాంక్షలు…

వివాహం అనంతరం పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ రంగంలో చురుకుగా ఉన్న ఈ యువ నాయకులు కొత్త జీవితం ప్రారంభించడంపై పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.

ఇదిలా ఉండగా, ఇరువురు నేతల వివాహం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇద్దరూ రాజకీయంగా క్రియాశీలక నాయకులు కావడంతో, భవిష్యత్తులో కలిసి పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుగా వ్యవహరించే అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Spiritual Possession | పూనకాలు, శివాలెత్తడం దైవశక్తా.. మానసిక జబ్బా.. నిజమేదీ?

Jasmine Flowers | మల్లె మొక్కకు పూలు పూయడం లేదా.. ఈ పవర్ ఫుల్ టిప్స్‌ ట్రై చెయ్యండి!
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
April 05 Horoscope | స్టాక్ మార్కెట్లో జాక్‌పాట్.. ఆ రాశుల వారి ఆర్థిక కష్టాలకు ఎండ్ కార్డ్!
March 18 Horoscope | ఉద్యోగ యోగం.. ఈ రాశుల వారికి మెరుగుపడనున్న ఆర్థిక స్థితి!
April 06 Horoscope | ఈ రాశుల వారి టాలెంట్‌కు.. శత్రువులైనా సలాం కొట్టాల్సిందే!
TAGGED:Balmoor VenkatBalmoor Venkat Marriagecongress leadersGoa WeddingIndian PoliticsInduja GaddamPolitical NewsTelangana CongressYouth Congress
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Skill University Telangana | Skill University Telangana | విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ
Next Article Revanth Reddy Comments Revanth Reddy Comments | జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించనంటూనే.. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్​!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?