Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Revanth Reddy Comments | జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించనంటూనే.. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్​!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Revanth Reddy Comments | జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించనంటూనే.. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్​!

తెలంగాణతాజా వార్తలు

Revanth Reddy Comments | జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించనంటూనే.. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్​!

కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి... "సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు" అంటూ తీవ్ర స్వరంతో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 10, 2026 10:40 సా.
Naresh chandan
10 గంటలు ago
Share
Revanth Reddy Comments
Revanth Reddy Comments

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Revanth Reddy Comments | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddy రాజకీయ ప్రత్యర్థులపై ఘాటుగా స్పందించారు. జగిత్యాల సీనియర్​ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించనని స్పష్టం చేసిన ఆయన.. బీఆర్‌ఎస్ నేతల విమర్శలకు మాత్రం స్ట్రాంగ్​గా కౌంటర్ ఇచ్చారు.

Revanth Reddy Comments | కేటీఆర్​పై…

ముఖ్యంగా భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ K. T. Rama Rao చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సీనియర్లకు అవమానం జరిగిందని మాట్లాడే ముందు వారి పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతలు ఎందుకు బయటకు వెళ్లిపోయారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.

Allam Narayana, Vijayashanti, Eatala Rajender వంటి నేతలకు బీఆర్‌ఎస్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అలాగే పార్టీలో చేరిన Ponnala Lakshmaiah ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఆలోచించాలన్నారు.

టీఆర్‌ఎస్ కాలంలో నేతలకు జరిగిన అవమానాలను మరచిపోయిన కేటీఆర్​… ఇప్పుడేమో సీనియర్ల గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి, “సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు” అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి: Spiritual Possession | పూనకాలు, శివాలెత్తడం దైవశక్తా.. మానసిక జబ్బా.. నిజమేదీ?

LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం
March 11 Gold Prices | ఒక్క రోజులోనే రూ.700 ఎగ‌బాకిన బంగారం ధ‌ర‌.. వెండి ఏకంగా రూ.10 వేల హైక్​
Rajma Health Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం.. ప్రొటీన్‌కు రారాజు రాజ్మా
SC Reservations | ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : కల్వకుంట్ల కవిత
Women Reservation Bill | మూడు రోజులు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ
TAGGED:BRS PartyCongress TelanganaKTRpolitical news indiaRevanth ReddyRevanth Reddy CommentsSenior Leaders IssueTelangana CMTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Balmoor Venkat Marriage Balmoor Venkat Marriage | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఎంఎల్సీ Balmoor Venkat.. వధువు కూడా పార్టీ నేతనే!
Next Article Pomegranate Peel Benefits Pomegranate Peel Benefits | తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. ఇందులో దాగున్న పోషకాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?