Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ATM Theft | రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్​ను ఎత్తుకెళ్లారు..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - ATM Theft | రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్​ను ఎత్తుకెళ్లారు..!

తెలంగాణకరీంనగర్

ATM Theft | రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్​ను ఎత్తుకెళ్లారు..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీకి పాల్పడ్డారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 9:55 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
11 గంటలు ago
Share
ATM Theft

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ATM Theft | రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. తెల్లవారుజామున ఏకంగా ఎస్​బీఐ ఏటీఎం మెషిన్​ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది.

ATM Theft | పోలీస్​ స్టేషన్​కు కూతవేటు దూరంలో..

వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్​బీఐ ఏటీఎంలోకి తెల్లవారు జామున దొంగలు చొరబడ్డారు. ఏకంగా మిషన్​ను వాహనంలో ఎక్కించుకుని పారిపోయారు. పోలీస్​ స్టేషన్​కు కూతవేటు దూరంలోని ఏటీఎంను దొంగలు అపహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ మహేష్, డీఎస్పీ నాగేంద్ర చారి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుల గాలింపు కోసం పోలీసులు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Accident on NH44 | అంబులెన్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్, పేషెంట్ దుర్మరణం

Telangana Rain Alert | తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ
Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్​..
TAGGED:ATM machine theft Indiabank ATM theft caselatest crime news Indiapolice investigation telanganaRajanna Sircilla ATM theftTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Price Today India Gold Price Today India | స్థిరంగా బంగారం ధరలు.. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఎలా ఉన్నాయంటే..!
Next Article singer mangli Singer Mangli | మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదు 
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?