Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Singer Mangli | మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదు 
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Singer Mangli | మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదు 

సినిమాతెలంగాణ

Singer Mangli | మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదు 

సింగర్​ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్​లోని పంజాగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 10:19 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
singer mangli

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Singer Mangli | సింగర్​ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. రూ. 10 కోట్ల మోసం చేయడంతో పాటు, ప్రాణహాని తలపెట్టారని ఓ వ్యక్తి ఇచ్చి ఫిర్యాదుతో హైదరాబాద్​లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్​ఎస్​ సెక్షన్ల కింది ఆమెతో పాటు సోదరుడిపై కేసు బుక్​ అయ్యింది.

Contents
  • Singer Mangli | ప్రముఖ గాయనిగా..
    • Singer Mangli | గతంలోనూ వివాదాలు

పెట్టుబడుల పేరుతో సామాన్యులను మోసాం చేయడంతో పాటు బాధితుల తరఫు న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీపై పోలీసు కేసు నమోదు కావడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. మంగ్లీ తనను రూ.10 కోట్ల మేర మోసం చేసిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరమైన మోసమే కాకుండా, ఆమె వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Singer Mangli | ప్రముఖ గాయనిగా..

జానపద గీతాలతో ప్రముఖ సింగర్​గా మారిన మంగ్లీ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. జానపద కళాకారిణిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె.. బతుకమ్మ, బోనాల పాటలతో తెలంగాణ ఇంటి ఆడపడుచుగా మారింది. 2017లో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె “రాములో రాములా” పాట పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘సారంగ దరియా’, ‘బుల్లెట్టు బండి’ వంటి సూపర్ హిట్ పాటలతో కెరీర్​లో రాణిస్తోంది. కన్నడ, తమిళ భాషల్లోనూ ఆమె పాటలు పాడారు.

Singer Mangli | గతంలోనూ వివాదాలు

మంగ్లీ కెరీర్‌లో గతంలోనూ పలు వివాదాలు ఎదురయ్యాయి. కన్నడ చిత్రం ‘కేడీ: ది డెవిల్’ మూవీలోని ఒక పాటలో అసభ్యకరమైన సాహిత్యం ఉందన్న విమర్శలతో ఆమె క్షమాపణలు చెప్పింది. అలాగే ఒక బోనాల పాట విషయంలోనూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. గతేడాది చేవెళ్లలోని ఒక రిసార్ట్‌లో జరిగిన ఆమె బర్త్‌డే పార్టీపై పోలీసులు దాడి చేశారు. అనుమతి లేని లిక్కర్​, సౌండ్ సిస్టమ్ వాడడం, డ్రగ్స్ ఆరోపణలతో వేడుక వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇలా పలు వివాదాల్లో ఆమె చిక్కుకున్నారు. తాజాగా.. డబ్బు మోసం, బెదిరింపుల వంటి ఆరోపణలు రావడం సిని ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి..: Accident on NH44 | అంబులెన్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్, పేషెంట్ దుర్మరణం

Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు
Lingampet Road Accident | రెండురోజుల్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం
KCR Political Strategy | బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కేసీఆర్​ వ్యూహం అదేనా!
Mala Sangham elections | మాల సంఘం కార్యవర్గం ఎన్నిక
Kalvakuntla Kavitha New Party | త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు : కవిత
TAGGED:celebrity legal issuesfraud case IndiaHyderabad crime newsMangli controversyPanjagutta police caseSinger MangliTelangana newsTollywood News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ATM Theft ATM Theft | రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్​ను ఎత్తుకెళ్లారు..!
Next Article Gudivada Amarnath Jail Sentence Gudivada Amarnath Jail Sentence | గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష.. ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?