Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mangalhat Cordon Search | కార్డన్​ సెర్చ్​లో సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Mangalhat Cordon Search | కార్డన్​ సెర్చ్​లో సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Mangalhat Cordon Search | కార్డన్​ సెర్చ్​లో సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

హైదరాబాద్​ నగరంలోని మంగళహాట్​లో పోలీసులు కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 11:24 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Mangalhat Cordon Search

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mangalhat Cordon Search | హైదరాబాద్​ నగరంలోని మంగళహాట్​లో పోలీసులు (Mangalhat Police) శనివారం తెల్లవారుజామున కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

నేరస్తులు, పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడానికి పోలీసులు కార్డన్​ సెర్చ్​ (Cordon Search) నిర్వహిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి సమయంలో పత్రాలు లేని వాహనాలను సీజ్​ చేస్తారు. అలాగే ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పాత నేరస్తులకు కౌన్సెలింగ్​ ఇస్తారు. తాజాగా మంగళహాట్​లో మాత్రం పెద్ద ఎత్తున సిలిండర్లు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

Mangalhat Cordon Search | గ్యాస్​ కొరతతో..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో గ్యాస్​ కొరత నెలకొంది. బుక్​ చేసిన చాలా రోజుల వరకు సిలిండర్లు రావడం లేదు. మరోవైపు కమర్షియల్​ సిలిండర్లు దొరకడం లేదు. దీంతో కొందరు సిలిండర్లను బ్లాక్​ మార్కెట్​ (Black Market)కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో డీసీపీ చంద్రమోహన్ (DCP Chandramohan) ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు జుంగూరు బస్తి, దూల్‌పేట్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 111 గ్యాస్ సిలిండర్లు, 50 లీటర్ల మద్యం, పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు

Hyderabad traffic restrictions | హైదరాబాద్​లో రేపు ట్రాఫిక్​ ఆంక్షలు
India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
BRS Municipal Victory | క్యాతన్​పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​
Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు
TAGGED:Black MarketCordon SearchDCP ChandramohanMangalhat Cordon SearchMangalhat Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Yuzvendra Chahal Smoking Yuzvendra Chahal Smoking | బ‌హిరంగ ప్ర‌దేశంలో సిగ‌రెట్ తాగిన చాహ‌ల్‌.. మందు మానేసాన‌ని చెప్పి, ఇలా సిగ‌రెట్ తాగ‌డ‌మేంటి?
Next Article Maharashtra Earthquake Maharashtra Earthquake | మహారాష్ట్రలో భూ ప్రకంపనలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?