Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jyotiba Phule Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Jyotiba Phule Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి

నిజామాబాద్

Jyotiba Phule Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి

ఉమ్మడి జిల్లాలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 1:23 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 గంటలు ago
Share
Jyotiba Phule Jayanti

అక్షరటుడే, నెట్​వర్క్​: Jyotiba Phule Jayanti | ఉమ్మడి జిల్లాలో జ్యోతిబాపూలే జయంతి (Jyotiba Phule Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యతపై పూలే చేసిన కృషిని మరవద్దని వక్తలు పేర్కొన్నారు.

Jyotiba Phule

Jyotiba Phule Jayanti | మహిళల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి..

పూలే మహిళల విద్య కోసం ఎనలేని కృషి చేశారని వక్తలు అన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేతో (Savitribai Phule) కలిసి దేశంలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారని వివరించారు. ఆయన కుల వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా చురుకుగా పోరాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

11 2 12 1 13 14

ఇది కూడా చదవండి..: Accident on NH44 | అంబులెన్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్, పేషెంట్ దుర్మరణం

Pochampad | పోచంపాడ్‌లో కత్తిపోట్ల కలకలం.. యువకుడి మృతి
Sai Baba Temple Bhakti | సాయిసన్నిధిలో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ
IT Expansion | ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి: అసెంబ్లీలో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​
Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి
Teachers Pay Delay | ఏడాదైనా పారితోషికం ఇవ్వరా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ
TAGGED:education reformEquality MovementIndian historyJyotiba Phule JayantiSavitribai Phulesocial reformer Indiawomen education India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Maharashtra Earthquake Maharashtra Earthquake | మహారాష్ట్రలో భూ ప్రకంపనలు
Next Article Kodad Bus Accident Kodad Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. 16 మంది ప్రయాణికులకు గాయాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?