Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading:  Vijayasai Reddy Media | మీడియా రంగంలోకి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ -  Vijayasai Reddy Media | మీడియా రంగంలోకి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

 Vijayasai Reddy Media | మీడియా రంగంలోకి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి

మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి మీడియా రంగంలోకి రానున్నారు. త్వరలో తాను డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 11:54 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
 Vijayasai Reddy Media

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijayasai Reddy Media | మాజీ ఎంపీ, వైఎస్​ఆర్​సీపీ (YSRCP) మాజీ నాయకుడు విజయ సాయి రెడ్డి మీడియా రంగంలోకి రానున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా డిజిటల్​ మీడియా (Digital Media)ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

విజయ సాయిరెడ్డి వైసీపీ హయాంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. పార్టీ ఓటమి తర్వాత ఆయన అనుహ్యంగా ఆ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అంతేగాకుండా రాజకీయాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాని ఆయన సోషల్​ మీడియా (Social Media)లో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియా రంగంలోకి వస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

 Vijayasai Reddy Media | మూడు భాషల్లో

త్వరలో తాము తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో వార్తల కోసం ఒక డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు విజయ సాయి రెడ్డి తెలిపారు. సమతుల్యంగా, నిష్పక్షపాతంగా, సత్యానికి కట్టుబడి వార్తలు అందించడం తమ లక్ష్యమన్నారు. ప్రజల గొంతుకను వినిపించడం, సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తామన్నారు. తమ మీడియా స్వతంత్రంగా పని చేస్తుందని, ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదన్నారు. అనంతరం తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ (Telugu Satellite News Channel)ను కూడా ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ప్లాట్‌ఫారమ్ పేరు ప్రకటిస్తామన్నారు.

ఇది కూడా చదవండి..: Gudivada Amarnath Sentence | మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు జైలు శిక్ష!

March 25 Horoscope | నూతన ఒప్పందాలతో వ్యాపార విస్తరణ.. ఈ రాశుల వారికి గోల్డెన్ ఛాన్స్!
Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
Cesarean Recovery Tips | సిజేరియన్ తర్వాత వచ్చే నీరసం, నొప్పులు.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!
March 3 Horoscope | హోలీ రోజున అద్భుత ఫలితాలు ఇచ్చే రాశులు ఇవే..!
TAGGED:Digital MediaSocial MediaTelugu Satellite News ChannelVijayasai Reddy MediaYSRCP
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kodad Bus Accident Kodad Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. 16 మంది ప్రయాణికులకు గాయాలు
Next Article Hormuz Sea Mines Hormuz Sea Mines | హర్ముజ్​లో మరో సమస్య.. సీమైన్స్​ ఎక్కడున్నాయో తెలియదంటున్న ఇరాన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?