Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Modi Attacks TMC | టీఎంసీలో వణుకు పుడుతోంది..: ప్రధాని మోదీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Modi Attacks TMC | టీఎంసీలో వణుకు పుడుతోంది..: ప్రధాని మోదీ

జాతీయం

Modi Attacks TMC | టీఎంసీలో వణుకు పుడుతోంది..: ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ప్రజల మద్దతు భారీగా పెరుగుతుండడంతో తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర భయాందోళనలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 1:52 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
Modi TMC Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi TMC Attack | పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ప్రజల మద్దతు భారీగా పెరుగుతుండడంతో తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర భయాందోళనలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. పూర్వ బర్ధమాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో శనివారం ప్రసంగించారు.

Contents
  • Modi TMC Attack | అక్రమ వలసదారులను బహిష్కరిస్తాం
    • Modi Attacks TMC | అవినీతి, రాజకీయ హింసపై చర్యలు
      • Modi TMC Attack | పథకాలు కొనసాగిస్తూ.. అవినీతి అంతం చేస్తాం..

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో చట్టం-శాంతి భద్రతలను బలోపేతం చేస్తామన్నారు. మహిళలకు సురక్షిత వాతావరణం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయ హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Modi TMC Attack | అక్రమ వలసదారులను బహిష్కరిస్తాం

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను రాష్ట్రం నుంచి పూర్తిగా బహిష్కరిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా వారికి చోటు కల్పించిన వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అక్రమ వలసలను వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు.

Modi Attacks TMC | అవినీతి, రాజకీయ హింసపై చర్యలు

బీజేపీ ప్రభుత్వం (BJP Government) ఏర్పడిన వెంటనే రాష్ట్రంలోని అవినీతి, చట్ట-శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేస్తామని మోదీ ప్రకటించారు. టీఎంసీ గూండాలు, సిండికేట్ నాయకులు, అవినీతి పాలకులను చట్టం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. అంతేకాకుండా, రాజకీయ హింసపై స్వతంత్ర ఎంక్వైయిరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చేస్తామని వెల్లడించారు. దీనికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని చెప్పారు.

Modi TMC Attack | పథకాలు కొనసాగిస్తూ.. అవినీతి అంతం చేస్తాం..

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలను బీజేపీ నిలిపివేయబోదని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అయితే టీఎంసీ అవినీతి, లూటీని పూర్తిగా అంతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి..: Modi Rahul Interaction | పార్లమెంట్ ఆవరణలో అరుదైన సన్నివేశం.. మోదీ – రాహుల్ గాంధీ మాటామంతి

KP Sharma Oli Arrest | నేపాల్ మాజీ ప్రధాని ఓలీ శర్మ అరెస్ట్
Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
Supreme Judgement on Religion Change | మత మార్పిళ్లపై సుప్రీం సంచలన తీర్పు
Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చిన టీవీకే చీఫ్​ విజయ్​
Bengaluru Software Couple | బెంగళూరులో సాఫ్ట్​వేర్​ దంపతుల ఆత్మహత్య
TAGGED:BJPBJP GovernmentCM Mamata BanerjeeModi TMC AttackPM Narendra Modi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jyotiba Phule Jayanti Jyotiba Phule Jayanti | మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Next Article BJP Dinesh Kulachari BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలబెట్టుకోవడం బీజేపీ నైజం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?