Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BC Women Reservation | బీసీల కోసం జాగృతి పోరాటం : కల్వకుంట్ల కవిత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - BC Women Reservation | బీసీల కోసం జాగృతి పోరాటం : కల్వకుంట్ల కవిత

తెలంగాణతాజా వార్తలు

BC Women Reservation | బీసీల కోసం జాగృతి పోరాటం : కల్వకుంట్ల కవిత

బీసీల కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కల్వకుంట్ల కవిత అన్నారు. పూలే జయంతి సందర్భంగా ఆమె నివాళులు అర్పించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 2:10 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
BC Women Reservation

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Women Reservation | బీసీల కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. పూలే మళ్లీ పుట్టాడా అనే స్థాయిలో బీసీల కోసం పని చేస్తామన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి (Jyotirao Phule Jayanti) సందర్భంగా ఆయన చిత్రపటానికి కవిత నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళ రిజర్వేషన్ల బిల్లులో బీసీ ఉపకోటా అమలు చేయాలని డిమాండ్​ చేశారు. లేకపోతే కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్​లో చర్చ జరగనుందన్నారు. అవసరమైతే ఢిల్లీ (Delhi)కి వెళ్లి అన్ని పార్టీల వారితో ఈ అంశంపై మాట్లాడుతానని తెలిపారు.

BC Women Reservation | ప్రభుత్వ నిర్లక్ష్యం

పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆయన ఆశయాలను సాధించేలా పోరాటం చేయటమే నిజమైన నివాళి అన్నారు. పూలే విగ్రహాన్ని ఆయన జయంతి రోజు వరకు పూర్తి చేయాలని డిమాండ్​ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
సమాజంలో మార్పు తేవాలంటే ముందు ఆ మార్పు మన నుంచే మొదలుకావాలని కవిత సూచించారు. మనం చేపట్టే బాట కూడా ముళ్లబాట మాదిరిగానే ఉంటుందన్నారు. ఈ దేశంలో మహిళ బిల్లు రావటానికి తెలంగాణ జాగృతి ఉద్యమమే కారణమని కవిత అన్నారు.

ఇది కూడా చదవండి..: Kodad Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. 16 మంది ప్రయాణికులకు గాయాలు

Chanakya Success Principles | ధనవంతులుగా అవ్వాలనుకుంటున్నారా.. ఆచార్య చాణక్యుడు చెప్పిన రహస్యాలు తెలుసుకోవాల్సిందే!
March 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు!
Gold Price Surge | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర
TAGGED:BC sub quotaBC Women ReservationDelhiIndian PoliticsJyotirao PhuleJyotirao Phule JayantiKalvakuntla KavithaKavitha speechSocial JusticeTelangana Jagrutiwomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BJP Dinesh Kulachari BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలబెట్టుకోవడం బీజేపీ నైజం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Next Article Iran US Ceasefire Iran US Ceasefire | ఇరాన్‌ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?