Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Youth Drug Awareness | యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Youth Drug Awareness | యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Youth Drug Awareness | యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 11, 2026 4:46 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Youth Drug Awareness

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Youth Drug Awareness | యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నగరంలోని జీజీహెచ్​లో అడిక్షన్ ట్రీట్​మెంట్​ ఫెసిలిటీ (Addiction Treatment Facility) గదిని ఆయన శనివారం ప్రారంభించారు.

Contents
  • Youth Drug Awareness | డ్రగ్స్​ బారిన పడితే..
    • Youth Drug Awareness | జీజీహెచ్​లో భద్రత ఏర్పాట్లపై సమీక్ష

Youth Drug Awareness | డ్రగ్స్​ బారిన పడితే..

ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు సీపీ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, ఒకవేళ డ్రగ్స్​కు తీసుకుంటే జీజీహెచ్ (GGH)​లో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్​లో చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో రాజశ్రీ, డ్రగ్ ఇన్​స్పెక్టర్​ శ్రీకాంత్, శ్రీలత, జీజీహెచ్​ సూపరింటెండెంట్​ శ్రీనివాన్, ఫోరెన్సిక్ డిపార్ట్​మెంట్ హెచ్​ఓడీ డాక్టర్​ నాగమోహన్, నోడల్ ఆఫీసర్ రాజేందర్, సైకియాట్రిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Youth Drug Awareness | జీజీహెచ్​లో భద్రత ఏర్పాట్లపై సమీక్ష

జీజీహెచ్​లో భద్రతపై సీపీ సాయిచైతన్య సూపరింటెండెంట్​ శ్రీనివాస్​తో మాట్లాడారు. ఆస్పత్రిలో పార్కింగ్​, సీసీ కెమెరాల పనితీరు, చిన్నారుల అపహరణ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పార్కింగ్​లో ఉన్న బైక్​లు చోరీ జరగకుండా భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement Centers | కోతలు ముగుస్తున్న వేళ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..

Field Visits by Officers | ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి
Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ క్రీడా వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
Emergency Restoration Teams | విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ట్రాన్స్​కో ఎస్ఈ వెల్లడి
Mud Bath Therapy | కామారెడ్డిలో మట్టి స్నానం.. ఉత్సాహంగా ముందుకొస్తున్న ఔత్సాహికులు
Sarpanch Training Program | సర్పంచులకు శిక్షణ ప్రారంభం
TAGGED:Addiction Treatment FacilityCP Sai ChaitanyaGGHYouth Drug Awareness
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ilapur Land Scam Ilapur Land Scam | ఐలాపూర్​లో ముఖీమ్​ భూ దందా.. హైడ్రా కమిషనర్​ కీలక వ్యాఖ్యలు
Next Article Seethakka Warning Seethakka Warning | తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తా.. మంత్రి సీతక్క వార్నింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?