Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Artificial Intelligence Courses | ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులు అందుబాటులోకి తేవాలి: షబ్బీర్ అలీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Artificial Intelligence Courses | ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులు అందుబాటులోకి తేవాలి: షబ్బీర్ అలీ

నిజామాబాద్

Artificial Intelligence Courses | ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులు అందుబాటులోకి తేవాలి: షబ్బీర్ అలీ

కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులతో పాటు నూతన కోర్సులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. ప్రైవేటు కళాశాల వార్షికోత్సవంలో మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 11, 2026 5:05 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
Artificial Intelligence Courses

అక్షరటుడే, కామారెడ్డి : Artificial Intelligence Courses | కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులతో పాటు నూతన కోర్సులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. కామారెడ్డి మున్సిపల్ (Kamareddy Municipality) పరిధిలోని దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్​లో శ్రీనిధి, మంజీర డిగ్రీ కళాశాలల వారికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

Artificial Intelligence Courses | విద్యార్థుల నైపుణ్యం అద్భుతం..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ బకాయిలు ఏప్రిల్, మే లోపు బకాయిలు పూర్తి కానున్నాయన్నారు. బకాయిలతో విద్యార్ధులకు ఇబ్బందులకు కలగవద్దని ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులు మాత్రమే కాకుండా నూతన కోర్సులు తీసుకురావాలని, సంబంధిత అనుమతులు కావాలంటే తాను ఇప్పిస్తానని తెలిపారు. కొత్త టెక్నాలజీతో విద్యార్థులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యూనివర్సిటీ (University) కంటే మంచి ఫలితాలు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా అవగాహన కల్పించాలని, వారంలో రెండు రోజులు క్రీడలకు కూడా విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు తెలంగాణలో (Telangana) కామారెడ్డికి మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కళాశాలల ఛైర్మన్ గురువేందర్ రెడ్డి, ప్రిన్సిపాళ్లు రాజు, సత్యనారాయణ, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, ఇతర సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Drunk Driving Cases | రెండు వారాల్లో 338 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు..: సీపీ సాయిచైతన్య

Bheemgal Police | యువతి బలవన్మరణం..
Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ కేసులో పలువురికి జైలుశిక్ష
Pochampad | పోచంపాడ్‌లో కత్తిపోట్ల కలకలం.. యువకుడి మృతి
Jyotiba Phule Jayanti | మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Criminal Profile Preparation | ప్రతి నేరస్తుడి ప్రొఫైల్ పక్కాగా సిద్ధం చేయాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
TAGGED:Artificial Intelligence CoursesKamareddy educationmodern education Indianew courses IndiaShabbir Alistudent skill developmenttechnology in educationTelangana colleges
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Drunk Driving Cases Drunk Driving Cases | రెండు వారాల్లో 338 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు..: సీపీ సాయిచైతన్య
Next Article Janani Yatra Janani Yatra | రాజమండ్రికి చేరుకున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ ‘జనని యాత్ర’.. సంతానోత్పత్తిపై అవగాహనే లక్ష్యం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?