Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Janani Yatra | రాజమండ్రికి చేరుకున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ ‘జనని యాత్ర’.. సంతానోత్పత్తిపై అవగాహనే లక్ష్యం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Janani Yatra | రాజమండ్రికి చేరుకున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ ‘జనని యాత్ర’.. సంతానోత్పత్తిపై అవగాహనే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్​

Janani Yatra | రాజమండ్రికి చేరుకున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ ‘జనని యాత్ర’.. సంతానోత్పత్తిపై అవగాహనే లక్ష్యం

సంతానలేమి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఓయాసిస్ ఫెర్టిలిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమం 'జనని యాత్ర' ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చేరుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 5:10 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Janani Yatra

అక్షరటుడే, అమరావతి: Janani Yatra | సంతానలేమి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఓయాసిస్ ఫెర్టిలిటీ (Oasis Fertility) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమం ‘జనని యాత్ర’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని రాజమండ్రికి చేరుకుంది. గత ఐదు నెలలుగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సహా ఎనిమిది రాష్ట్రాల్లో విజయవంతంగా పర్యటించిన ఈ యాత్ర, ప్రస్తుతం టైర్ 1, 2, 3 నగరాల్లోని ప్రజలకు అత్యాధునిక సంతానోత్పత్తి వైద్య విజ్ఞానాన్ని చేరవేస్తోంది.

Contents
  • Janani Yatra | ఉచిత పరీక్షలు నిపుణుల సలహాలు
    • Janani Yatra | వైద్య నిపుణుల సందేశం

శనివారం రాజమండ్రి (Rajahmundry)లో జరిగిన ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (MLA Adireddy Srinivas) ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) తగ్గుతున్న తరుణంలో ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. శాస్త్రీయ దృక్పథంతో దంపతులకు భరోసా కల్పిస్తున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ కృషిని ఆయన ప్రశంసించారు.

Janani Yatra | ఉచిత పరీక్షలు నిపుణుల సలహాలు

ఈ యాత్రలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన బస్సు ద్వారా దంపతులకు ఉచిత సంతానోత్పత్తి సంప్రదింపులతో పాటు ఏఎంహెచ్ (AMH), హిమోగ్లోబిన్ వీర్య కణాల విశ్లేషణ వంటి ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఆధునిక జీవనశైలి మార్పులు అవగాహన లోపం వల్ల సంతానలేమి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో, దంపతులు సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ యాత్ర మార్గదర్శకత్వం వహిస్తోంది.

Janani Yatra | వైద్య నిపుణుల సందేశం

ఓయాసిస్ ఫెర్టిలిటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి.రావు మాట్లాడుతూ, అట్టడుగు వర్గాలకు కూడా సాక్ష్యాధారిత వైద్య సమాచారాన్ని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సీఈఓ పుష్కరాజ్ షెనాయ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ గంగా ప్రియదర్శిని మాట్లాడుతూ, ఈ ఏడాది కాలంగా యాత్రకు లభిస్తున్న స్పందన అద్భుతంగా ఉందని, స్థానిక ప్రజలకు అత్యాధునిక చికిత్సల పట్ల అవగాహన కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. రాజమండ్రి నుండి ఈ యాత్ర రాబోయే రోజుల్లో జగ్గంపేట, దేవరపల్లి, రావులపాలెం వంటి ప్రాంతాలకు తరలనుంది.

ఇది కూడా చదవండి..: Vijayasai Reddy Media | మీడియా రంగంలోకి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి

Rampa Chodavaram Tiger | మన్యంలో పెద్దపులి సంచారం.. రంపచోడవరం ప్రాంతంలో భయాందోళన
Telangana Fund Rights | కేంద్రం నుంచి నిధులు దయ కాదు.. హక్కు : మంత్రి పొన్నం
Temple Circuit | బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Polavaram Tiger Alert | కాకినాడ నుంచి పోలవరం వ‌ర‌కు పెద్దపులి సంచారం.. గ్రామాల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం
TAGGED:Adireddy Vasu MLAAndhra PradeshDecreasing TFR in Andhra PradeshDr Durga G RaoFertility Awareness CampaignFree AMH TestInfertility Guidance BusJanani YatraJanani Yatra 2026Oasis FertilityOasis Fertility RajahmundryOasis Fertility ServicesPushkaraj ShenaiReproductive Health EducationSemen Analysis Screening
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Artificial Intelligence Courses Artificial Intelligence Courses | ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులు అందుబాటులోకి తేవాలి: షబ్బీర్ అలీ
Next Article De-Addiction Center De-Addiction Center | డ్రగ్స్ రహిత సమాజం కోసం డీఅడిక్షన్ సెంటర్: ఎస్పీ రాజేష్ చంద్ర
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?