Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Geo Special Technology | తెలంగాణ అభివృద్ధిలో జియో స్పెషల్​ టెక్నాలజీస్​ కీలకపాత్ర..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Geo Special Technology | తెలంగాణ అభివృద్ధిలో జియో స్పెషల్​ టెక్నాలజీస్​ కీలకపాత్ర..

నిజామాబాద్

Geo Special Technology | తెలంగాణ అభివృద్ధిలో జియో స్పెషల్​ టెక్నాలజీస్​ కీలకపాత్ర..

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జియో స్పెషల్ టెక్నాలజీస్​ కీలకపాత్ర పోషిస్తుందని అనంత్​ టెక్నాలజీ సంస్థ ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్​ పావులూరి సుబ్బారావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ సౌత్​ క్యాంపస్​ జియో ఇన్ఫర్మెటిక్స్ విభాగానికి చెందిన అధ్యాపకులు సంస్థను సందర్శించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 11, 2026 8:57 సా.
Shashi kiran Mottala
4 గంటలు ago
Share
Geo Special Technology |
Geo Special Technology | తెలంగాణ అభివృద్ధిలో జియో స్పెషల్​ టెక్నాలజీస్​ కీలకపాత్ర..

అక్షరటుడే, కామారెడ్డి: Geo Special Technology | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జియో స్పెషల్ టెక్నాలజీస్​ కీలకపాత్ర పోషిస్తుందని అనంత్​ టెక్నాలజీస్​ సంస్థ (Ananth Technologies) ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్​ పావులూరి సుబ్బారావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) సౌత్​ క్యాంపస్​ జియో ఇన్ఫర్మెటిక్స్ విభాగానికి చెందిన అధ్యాపకులు శనివారం హైదరాబాద్​లోని (Hyderabad) హైటెక్ సిటీలో (Hi-Tech City) ఉన్న అనంత్ టెక్నాలజీస్ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు జియో స్పెషల్ టెక్నాలజీలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలను వివరించారు.

Geo Special Technology | ఐఏఎస్​ఆర్​వో లాంచ్​ వెహికిల్స్​..

ఈ సందర్భంగా డాక్టర్​ సుబ్బారావు మాట్లాడుతూ.. ఐఏఎస్​ఆర్​వోకు సంబంధించి లాంచ్​ వెహికిల్స్ అభివృద్ధిలో అనంత్ టెక్నాలజీస్ అందిస్తున్న సేవలను వివరించారు. దేశ అభివృద్ధిలో జియో స్పెషల్ టెక్నాలజీ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించే ప్రక్రియలో కూడా జియో స్పెషల్ టెక్నాలజీ కీలకంగా పనిచేస్తోందన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో పంటల విస్తీర్ణం అంచనా, దిగుబడి విశ్లేషణ, అడవుల సంరక్షణ, పట్టణాల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జీఐఎస్ విస్తృతంగా వినియోగిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎన్​ఆర్​ఎస్​సీఈ మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్​ రాఘవస్వామి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్, అధ్యాపకులు డాక్టర్ టి ప్రతిజ్ఞ, డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ananth11

 

ఇది కూడా చదవండి: Toll Plaza Accident | బీఎండబ్ల్యూ కారుపై ట్యాంకర్​ లారీ బోల్తా.. పలువురికి గాయాలు

Village Development | గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: గడుగు గంగాధర్​
Ugadi Celebrations Indur | ఇందూరులో కాషాయ ధ్వజావిష్కరణ.. ఘనంగా ఉగాది ఉత్సవాలు
Kamareddy Heavy Rain | కామారెడ్డిలో భారీ వర్షం
Sriramsagar Hydel Power | జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Footpath Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై కొరఢా
TAGGED:agriculture technologyAnanth TechnologiesGeo technologyGIS applicationsHi-Tech CityHyderabadinnovationspace technologyTelangana developmentTelangana newsurban planning
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Excise Officer Resignation Excise Officer Resignation | ఎక్సైజ్​ శాఖలో వివాదం.. ఆత్మాభిమానం కోసం డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి గుడ్ బై..
Next Article Mohan Bhagwat RSS Mohan Bhagwat RSS | హిందువులను సంఘటితం చేయడానికే ఆర్​ఎస్​ఎస్ ఏర్పాటు ​: మోహన్​ భగవత్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?