Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Diesel Export Duty | కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్​ ఎగుమతులపై సుంకం పెంపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Diesel Export Duty | కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్​ ఎగుమతులపై సుంకం పెంపు

జాతీయం

Diesel Export Duty | కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్​ ఎగుమతులపై సుంకం పెంపు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌ ఎగుమతులపై సుంకాన్ని భారీగా పెంచింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 11, 2026 8:55 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Diesel Export Duty

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Diesel Export Duty | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌ ఎగుమతి (Diesel Exports) పై సుంకం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న సుంకాన్ని రూ.21.5 నుంచి రూ.55.5కు పెంచింది.

పశ్చిమాసియాలో యుద్ధంతో ఇటీవల దేశంలో గ్యాస్​, ఇంధన సరఫరాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశీయంగా కొరత తలెత్తకుండా ఎగుమతులపై సుంకాలు పెంచింది. విమాన ఇంధనం ATFపైనా సుంకం సైతం రూ.29.5 నుంచి రూ.42కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.

Diesel Export Duty | ఎగుమతులు అరికట్టడానికి..

ప్రస్తుతానికి దేశీయ పెట్రోల్ సరఫరాలు సరిపోతున్నాయని భావిస్తున్నారనడానికి ఇది ఒక సంకేతం. ప్రపంచ ఇంధన ధరలు అస్థిరంగా ఉన్నందున, దేశీయ లభ్యతకు నష్టం కలిగించి శుద్ధి చేసిన ఇంధనాల ఎగుమతిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నంలో భాగంగానే ఈ భారీ సవరణ చోటుచేసుకుంది. ఈ ఎగుమతి సుంకం పెంపు ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడం కోసం కాదని, “ధరల వ్యత్యాసాల కారణంగా ఎగుమతిదారులు అనవసర ప్రయోజనాలు పొందకుండా నిరోధించడమే దీని ముఖ్య ఉద్దేశం” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం దేశంలో డీజిల్, పెట్రోల్ అవసరం మేర దొరుకుతున్నాయి. గ్యాస్​ సిలిండర్ల కోసం మాత్రం వేచి ఉండాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో బుక్​ చేసిన చాలా రోజుల వరకు సిలిండర్లు డెలివరీ కావడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి : Modi Attacks TMC | టీఎంసీలో వణుకు పుడుతోంది..: ప్రధాని మోదీ

Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
Jyotirao Phule Jayanti | విద్యా విప్లవానికి నాంది పలికిన పూలే.. 11న ఆయన జయంతి!
Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
India Oil Reserves | ఆయిల్ నిల్వలపై కేంద్రం క్లారిటీ
TAGGED:atf duty hikediesel export dutyenergy pricesfuel exportsfuel policy indiagovernment decisionindia economy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Lost Mobile Recovery | Lost Mobile Recovery | పోగొట్టుకున్న సెల్​ఫోన్లు బాధితులకు అందజేత
Next Article E Cigarette Racket E Cigarette Racket | ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?