Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Heat Wave | భానుడి ఉగ్రరూపం.. మండుతున్న ఎండలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Heat Wave | భానుడి ఉగ్రరూపం.. మండుతున్న ఎండలు

తెలంగాణ

Heat Wave | భానుడి ఉగ్రరూపం.. మండుతున్న ఎండలు

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 10:19 ఉద.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
Heat Wave

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heat Wave | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు భగభగ మండుతున్నాడు. మధ్యాహ్నం సమయంలో అయితే కాలు బయట పెట్టలేని పరిస్థితి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలో నేటి నుంచి హీట్​వేవ్​ మొదలు కానుంది. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ అధికారులు (IMD) హెచ్చరించారు. రికార్డు స్థాయిలో టెంపరేచర్​ ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 22 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. దీంతో మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు చేయొద్దని, ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

Heat Wave | జాగ్రత్తలు పాటించాలి

ఈ ఎండాకాలం సీజన్​ ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురిసిన సమయంలో వాతావరణం కాస్తా చల్లబడింది. అనంతరం మళ్లీ భానుడు భగభగ మండుతున్నాడు. ఉక్కపోతతో కూలర్లు, ఏసీల వినియోగం భారీగా పెరిగింది. దీంతో విద్యుత్​ డిమాండ్​ సైతం అధికంగా నమోదు అవుతోంది. ఎండలు మండుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, నీడ పట్టున ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జంక్​ ఫుడ్​, అల్కాహాల్​, దూమపానానికి దూరంగా ఉండాలి.

ఇది చదవండి : Excise Officer Resignation | ఎక్సైజ్​ శాఖలో వివాదం.. ఆత్మాభిమానం కోసం డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి గుడ్ బై..

Gas Cylinder Shortage | గ్యాస్​ కొరత.. ఏజెన్సీల వద్ద ప్రజల బారులు
Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!
Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
Mohan Bhagwat RSS | హిందువులను సంఘటితం చేయడానికే ఆర్​ఎస్​ఎస్ ఏర్పాటు ​: మోహన్​ భగవత్​
Telangana IPS Cadre | కేంద్ర మంత్రి అమిత్​షాతో సీఎం రేవంత్​ భేటీ.. ఐపీఎస్​లను కేటాయించాలని విన్నపం!
TAGGED:andhra pradesh heat waveextreme heat indiaheat waverising temperaturessummer weather alert
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article IPL 2026 Gloves Issue IPL 2026 Gloves Issue | చెన్నై తొలి విజయం.. హాట్ టాపిక్​గా మారిన స్టబ్స్ గ్లోవ్స్ వివాదం
Next Article US Iran Talks US Iran Talks | అమెరికా గొంతెమ్మ కోరిక‌లు.. అందుకే చ‌ర్చ‌లు ఆపామంటున్న ఇరాన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?