Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Reservation 2029 | మహిళలకు రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం.. 2029 ఎన్నికల నాటికి అమలు: ఎంపీ అర్వింద్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Women Reservation 2029 | మహిళలకు రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం.. 2029 ఎన్నికల నాటికి అమలు: ఎంపీ అర్వింద్​

నిజామాబాద్

Women Reservation 2029 | మహిళలకు రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం.. 2029 ఎన్నికల నాటికి అమలు: ఎంపీ అర్వింద్​

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక ఘట్టమని 2029 ఎన్నికల్లో వాటిని అమలు చేయబోతున్నామని ఎంపీ అర్వింద్​ అన్నారు. ఈ మేరకు నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 11:42 ఉద.
Shashi kiran Mottala
12 గంటలు ago
Share
Women Reservation 2029 |
Women Reservation 2029 | మహిళలకు రిజర్వేషన్లు చారిత్రాత్మక ఘట్టం..2029 ఎన్నికల్లో అమలు: ఎంపీ అర్వింద్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Women Reservation 2029 | మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు (women reservation bill) చారిత్రాత్మక నిర్ణయమని 2029 ఎన్నికల నాటికి వాటిని అమలు చేయబోతున్నామని ఎంపీ అర్వింద్ (MP Arvind)​ అన్నారు. ఈ మేరకు నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Contents
  • Women Reservation 2029 | 30 ఏళ్ల నిరీక్షణకు ప్రధారి తెర దించారు..
    • Women Reservation 2029 | రాజకీయాలకు తప్ప కాంగ్రెస్ దేనికీ పనికి రాదు..

Women Reservation 2029 | 30 ఏళ్ల నిరీక్షణకు ప్రధారి తెర దించారు..

మహిళల 30ఏళ్ల నిరీక్షణకు ప్రధాని మోదీ (PM Modi) తెరదించారని.. వారికి ఇంతకంటే పెద్ద పండుగ ఉండదని ఎంపీ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మార్చబోయే నిర్ణయం ప్రధాని తీసుకున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్లపై చట్టం చేయబోతున్నారని వివరించారు. రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరిగితే కచ్చితంగా అవినీతి తగ్గుముఖం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లు వారి హక్కు అని.. ప్రజాస్వామ్యంలో ఇవి తప్పనిసరి అని అన్నారు. దీనిని గుర్తించిన ప్రధాని చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలని పట్టుబట్టి అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Women Reservation 2029 | రాజకీయాలకు తప్ప కాంగ్రెస్ దేనికీ పనికి రాదు..

రాజకీయాలు చేయడం తప్ప కాంగ్రెస్ నాయకులకు ఏ పని చేయడం రాదని ఎంపీ అన్నారు. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల కోసం బీజేపీ పోరాటం చేస్తోందని.. ఎట్టకేలకు ఇప్పుడు అమలు దిశగా ముందడుగు పడిందన్నారు. డీలిమిటేషన్​పై ఎలాంటి అపోహలు వద్దని అభద్రతాభావం అవసరమే లేదన్నారు. కొత్త పార్లమెంట్​ భవనంలో 1,132 మంది సభ్యులు కూర్చునే విధంగా భవన నిర్మాణం జరిగిందని వివరించారు. తెలంగాణలో ఎంపీ స్థానాలు 17 నుంచి 26కు పెరిగాయని అది ప్రజల మద్దతుతోనే జరిగిందని వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు రాజకీయాల కోసం తెచ్చిన బిల్లు కాదని కేవలం మహిళల ఉన్నతి కోసమే చేస్తున్న పని అని ఆయన పేర్కొన్నారు. కారక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి (Dinesh Kulachari), కార్పొరేటర్లు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

Women Empowerment | మహిళలకు సమానావకాశాలు కల్పిస్తూ సమాజాభివృద్ధికి కృషి: మంత్రి సీతక్క
Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Vaishya Leaders Felicitation | వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వైశ్య ప్రజాప్రతినిధులు సన్మానం
Prajavani Complaints | ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
Shabbir Ali Comments | కేసీఆర్​ ఖజానా ఖాళీ చేసి వెళ్లిండు.. అయినా పథకాలు అమలు చేస్తున్నాం..: షబ్బీర్​ అలీ
TAGGED:33 percent reservationbjp news updateDinesh Kulacharielection 2029 indiaIndia politics newsMP Arvindparliament reservationPM Modipolitical reforms indiawomen empowerment Indiawomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vishnu Priya Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
Next Article Smart Number Plate Scam Smart Number Plate Scam | పోలీసులకు చిక్కకుండా ప్లాన్​.. టెక్నాలజీతో కారు నంబర్ ప్లేట్​​ మార్పు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?