Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఎడ్యుకేషన్​ & జాబ్స్​ - Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఎడ్యుకేషన్​ & జాబ్స్​తెలంగాణ

Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలను మే 13 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 12:11 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
Inter Supplementary Exams

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Supplementary Exams | రాష్ట్రంలో ఇంటర్​ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో అధికారులు అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించారు. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Inter Supplementary Exams | రేపటి నుంచి దరఖాస్తులు

ఇంటర్​ ఫలితాలను (Inter Results) ఆదివారం ఉదయం అధికారులు విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్​లో 66.94 శాతం, సెకండియర్​లో  75.61 శాతం విద్యార్థులు పాస్​ అయ్యారు. రీ కౌంటింగ్ , రీ వెరిఫికేషన్ (Recounting, Re-verification) కోసం ఏప్రిల్ 13 నుంచి 20 వరకు అప్లయ్ చేసుకోవచ్చని బోర్డ్ అధికారులు తెలిపారు. అలాగే సప్లిమెంటరీ పరీక్షలకోసం కూడా ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్​లైన్​ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలు రెండు సెషన్​లలో జరగనున్నాయి. ఉదయం ఫస్టియర్​ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్​ విద్యార్థులకు ఎగ్జామ్స్​ ఉంటాయి.

ఇది కూడా చదవండి : Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

Class 10 exams | రెండో రోజు ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు
Musi Project NGT Relief | ఎన్​జీటీలో ప్రభుత్వానికి ఊరట
Telangana Control Room | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. కంట్రోల్​ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశను వేగవంతం చేయాలి: కిషన్​ రెడ్డి
TAGGED:board exams updateexam schedule indiainter supplementary examsintermediate exams 2026
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Smart Number Plate Scam Smart Number Plate Scam | పోలీసులకు చిక్కకుండా ప్లాన్​.. టెక్నాలజీతో కారు నంబర్ ప్లేట్​​ మార్పు
Next Article Arvind Comments on BRS | Arvind Comments on BRS | లీడర్​.. క్యాడర్​ లేని పార్టీ బీఆర్​ఎస్: ఎంపీ అర్వింద్​ హాట్​ కామెంట్స్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?