Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Arvind Comments on BRS | లీడర్​.. క్యాడర్​ లేని పార్టీ బీఆర్​ఎస్: ఎంపీ అర్వింద్​ హాట్​ కామెంట్స్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Arvind Comments on BRS | లీడర్​.. క్యాడర్​ లేని పార్టీ బీఆర్​ఎస్: ఎంపీ అర్వింద్​ హాట్​ కామెంట్స్​

నిజామాబాద్

Arvind Comments on BRS | లీడర్​.. క్యాడర్​ లేని పార్టీ బీఆర్​ఎస్: ఎంపీ అర్వింద్​ హాట్​ కామెంట్స్​

లీడర్​.. క్యాడర్​ లేని పార్టీ బీఆర్​ఎస్ అని ఎంపీ అర్వింద్ అన్నారు. కవిత పార్టీకి సీఎం రేవంత్​రెడ్డి ఫండింగ్​ చేస్తున్నారని ఆరోపించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 12:50 సా.
Shashi kiran Mottala
15 గంటలు ago
Share
Arvind Comments on BRS |
Arvind Comments on BRS | లీడర్​.. క్యాడర్​ లేని పార్టీ బీఆర్​ఎస్: ఎంపీ అర్వింద్​ హాట్​ కామెంట్స్​

అక్షరటుటే, నిజామాబాద్​ అర్బన్​: Arvind Comments on BRS | లీడర్​.. క్యాడర్​ లేని పార్టీ బీఆర్​ఎస్ అని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్ చాట్​లో మాట్లాడారు.

Contents
  • Arvind Comments on BRS | బీఆర్​ఎస్​ అంటే కరప్షన్​.. డ్రగ్స్​..
    • Arvind Comments on BRS | త్వరలో బీజేపీలోకి వలసలు

Arvind Comments on BRS | బీఆర్​ఎస్​ అంటే కరప్షన్​.. డ్రగ్స్​..

ఎంపీ మాట్లాడుతూ.. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, బీeర్ఎస్ పార్టీ అంతమైపోయిందన్నారు. బీఆర్ఎస్ (BRS Telangana) అంటే కరప్షన్, డ్రగ్స్ అని వాళ్లతో బీజేపీ పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) కవిత పార్టీకి ఫండింగ్​ చేస్తున్నారని అందుకే కాంగ్రెస్​పై కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మాట్లాడట్లేదని ఆరోపించారు.

Arvind Comments on BRS | త్వరలో బీజేపీలోకి వలసలు

కులాల వారీగా ప్రజలను విడదీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని ఆరోపించారు. బీజేపీని దెబ్బతీసేందుకు రహస్య ప్రణాళికలు చేస్తున్నారన్నారని.. కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీ వలసలు ఖాయమని ఎంపీ జోస్యం చెప్పారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన లెక్క ప్రకారం తొందరపడ్డారని.. సంజయ్ కుమార్ మళ్లీ బీఆర్ఎస్​లో యాక్టివ్ అయితే జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Jeevan Reddy Sanjay Clash | మా పార్టీలో చిచ్చు పెట్టిందే ఎమ్మెల్యే సంజయ్​ : మాజీ మంత్రి జీవన్​రెడ్డి
Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
Perkit Mahila Pranganam | పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం
Sarpanch Training Program | సర్పంచులకు శిక్షణ ప్రారంభం
Varshit Reddy UPSC Rank | భీమ్​గల్​ యువకుడికి సివిల్స్​లో ఆల్​ఇండియా ర్యాంక్​
TAGGED:arvind statementsbjp vs brsBRS party newsBRS TelanganaCM Revanth Reddyindia political updatesKalvakuntla Kavithakcr newsMP Arvindpolitical controversy Indiarevanth reddy politicsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Inter Supplementary Exams Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Next Article Hydraa Demolitions Ailapur Hydraa Demolitions Ailapur | ఐలాపూర్​లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?