Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Shanti Suspension Case | దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి సస్పెన్షన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Shanti Suspension Case | దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్​

Shanti Suspension Case | దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి సస్పెన్షన్

దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై సస్పెన్షన్​ వేటు పడింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 1:10 సా.
Srinivas Kolluri
18 గంటలు ago
Share
Shanti Suspension Case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shanti Suspension Case | అవినీతి ఆరోపణలు రావడంతో ఏపీ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ (Assistant Commissioner, Endowments Department) శాంతిపై సస్పెన్షన్​ వేటు పడింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారం మేరకు శాంతిపై ఏప్రిల్ 6న ఏసీబీ కేసు (ACB Case) నమోదు అయింది. అనంతరం ఏప్రిల్​ 7న ఆమెను అరెస్ట్ చేశారు. రూ.1.37 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Shanti Suspension Case | ఈ నెల 7 నుంచే..

శాంతిని ఏసీబీ అధికారులు ఏప్రిల్ 7న అరెస్ట్ చేశారు. అదేరోజు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 21 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. ప్రస్తుతం ఆమె విజయవాడ జైలు (Vijayawada Jail)లో ఉన్నారు. ఏపీ సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి కస్టడీలో ఉంటే సస్పెండ్‌ చేయాలి. ఈ క్రమంలో సహాయ కమిషనర్‌ శాంతిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 7 నుంచే అమలులోకి వచ్చాయని తెలిపారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని ఆదేశించారు.

కాగా శాంతి వివిధ ఆరోపణలతో 2024 జులై నుంచి శాంతి సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో శాంతికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ ఏడాది మార్చి 24న సస్పెన్షన్ ఎత్తివేశారు. తిరిగి విధుల్లో చేరిన కొన్ని రోజులకే ఆమెపై ఏసీబీ కేసు కావడం, మరోసారి సస్పెండ్​ కావడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Toll Plaza Accident | బీఎండబ్ల్యూ కారుపై ట్యాంకర్​ లారీ బోల్తా.. పలువురికి గాయాలు

Toll Plaza Accident | బీఎండబ్ల్యూ కారుపై ట్యాంకర్​ లారీ బోల్తా.. పలువురికి గాయాలు
Income Tax Appointment | ఆదాయ పన్ను శాఖ ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని
Kakinada Fireworks Explosion | బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి
ACB Corruption Arrest | ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్​ సీఐ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
TAGGED:ACB case Andhra PradeshAP endowments departmentcivil services rulesCorruption Case Indiadisproportionate assets casegovernment officer suspensionShanti suspensionVijayawada news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rajaram Stadium walkers association | Rajaram Stadium walkers association | రాజారాం స్టేడియం వాకర్స్​ అసోసియేషన్​ నూతన కార్యవర్గం
Next Article Asha Bhosle Death Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?