Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Paddy Procurement MSP | ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Paddy Procurement MSP | ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు..

నిజామాబాద్

Paddy Procurement MSP | ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు..

ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని కల్లెడి సర్పంచ్​ గంగోల్ల సుష్మిత ప్రళయ్​ తేజ్​ అన్నారు. ఆలూర్ మండలంలోని కల్లెడి గ్రామంలో మాక్లూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 3:47 సా.
Shashi kiran Mottala
14 గంటలు ago
Share
Paddy Procurement MSP |
Paddy Procurement MSP | ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు..

అక్షరటుడే, ఆర్మూర్: Paddy Procurement MSP | ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని కల్లెడి సర్పంచ్​ గంగోల్ల సుష్మిత ప్రళయ్​ తేజ్​ సూచించారు. ఆలూర్ మండలంలోని కల్లెడి (Kalledi) గ్రామంలో మాక్లూర్ సహకార సంఘం (Makloor Cooperative Society) ఆధ్వర్యంలో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్​ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

Contents
  • Paddy Procurement MSP | కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
    • Paddy Procurement MSP | చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలి

Paddy Procurement MSP | కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు తమ పంటను తప్పనిసరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ (FCI) కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని సూచించారు. బయట దళారులకు తక్కువ ధరలకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం తూకం, రవాణా సౌకర్యాలు కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ స్వప్న, సొసైటీ సెక్రెటరీ రతన్​లకు సూచించారు. లారీలు సమయానికి అందుబాటులో ఉంచి ధాన్యం తరలింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Paddy Procurement MSP | చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలి

అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు త్వరితగతిన జరగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సర్పంచ్​ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నీలగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్​కు రూ.2,389, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 మద్దతు ధర ఇస్తుందన్నారు. రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తద్వారా ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలన్నారు. ప్రభుత్వం (Government of Telangana) చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, సీఈవో రతన్, స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ఫిరోజ్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, మహేష్, శివ, నర్సారెడ్డి, హబీబ్, రమేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు

Liquor Ban Resolution | బెల్టు షాపు నిర్వహణ పుకార్లకు చెక్.. మద్యం విక్రయాలు నిషేధిస్తూ రాఘవాపూర్ గ్రామస్థుల తీర్మానం
Math Fear Students | విద్యార్థుల్లో గణితంపై భయాన్ని పోగొట్టాలి
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Kamareddy SI Transfers | పలువురు ఎస్సైలు బదిలీ
Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
TAGGED:agriculture news indiacrop selling tipsFCIfood corporation indiaKalledimsp for farmerspaddy procurement indiarural development indiaTelangana agriculture
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Asha Bhosle Death Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు
Next Article Tirumala July Tickets Tirumala July Tickets | 18 నుంచి జూలై నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?